
			  
        31 August 2023
			
          Hyderabad
          
        Popular producer and distributor Abhishek Nama of Abhishek Pictures who lined up some exciting projects announced a new movie to introduce the immensely talented Aditya Gangusani as a hero. The film billed to be an out-and-out entertainer is directed by Pranay Myakal. Devansh Nama Presents the movie titled Ghannu Bhai.
        
        The makers today unveiled the film’s first look poster and it presents Aditya Gangasani in a mass avatar. The youngster is seen beating drums and looks full of energy. Ismart Ka Bapp is the tagline of the movie. The first look poster looks colorful and makes a good impression.
        
        A young team of technicians is working on the movie. Abhe scores the music, while Gokul Bharathi cranks the camera. Amar Reddy Kudumula is the editor and Gandhi Nadikudikar is the production designer. Mohit Rawlyani is the executive producer, while Vasu Potini is the CEO.
        
        Get ready to be blown away on 8th March 2024, as the movie is slated for release on that date.
        
        Cast: Aditya Gangasani
        Technical Crew:
          Banner - Abhisek Pictures
          presents - Devansh nama
          Producer - Abhishek Nama 
          Director - Pranay Myakal
          CEO - Vasu Potini 
          Music Director - Abhe
          Cinematographer - Gokul Bharathi
          Editor - Amar Reddy Kudumula 
          Production Designer - Gandhi Nadikudikar
          Executive Producer - Mohit Rawlyani
        
        వెరీ ట్యాలెంటెడ్ ఆదిత్య గంగసానిని ‘ఘన్ను భాయ్’గా పరిచయం చేసిన అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా – మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ విడుదల- మార్చి 8, 2024న థియేట్రికల్ రిలీజ్
        అద్భుతమైన ప్రాజెక్ట్‌లని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా, వెరీ ట్యాలెంటెడ్ ఆదిత్య గంగసానిని హీరోగా పరిచయం చేస్తూ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ప్రణయ్ మైకల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. దేవాన్ష్ నామా సమర్పిస్తున్న ఈ చిత్రానికి ‘ఘన్ను భాయ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు
        
        మేకర్స్ ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ మాస్ అవతార్‌లో ఆదిత్య గంగసానిని ప్రజెంట్ చేస్తోంది. ఆదిత్య డ్రమ్స్ కొడుతూ కనిపించి ఫుల్ ఎనర్జీతో వున్నారు.  ‘ఇస్మార్ట్ కా బాప్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ ఫుల్ గా ఆకట్టుకొని మంచి ఇంప్రెషన్  కలిగించింది.
        
        ఈ చిత్రానికి యంగ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. అభే సంగీతం అందించగా, గోకుల్ భారతి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ప్రొడక్షన్ డిజైనర్‌గా గాంధీ నడికుడికార్ పని చేస్తున్నారు.మ మోహిత్ రౌలియాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, వాసు పోతిని సీఈఓ.
        
        8 మార్చి 2024న  ఈ సినిమా విడుదల కానుంది.
        తారాగణం: ఆదిత్య గంగసాని
        సాంకేతిక  విభాగం:
          బ్యానర్ - అభిషేక్ పిక్చర్స్
          సమర్పణ - దేవాన్ష్ నామ
          నిర్మాత - అభిషేక్ నామా
          దర్శకత్వం - ప్రణయ్ మైకల్
          సీఈఓ - వాసు పోతిని
          సంగీతం - అభే
          సినిమాటోగ్రాఫర్ - గోకుల్ భారతి
          ఎడిటర్ - అమర్ రెడ్డి కుడుముల
          ప్రొడక్షన్ డిజైనర్ - గాంధీ నడికుడికర్
          ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మోహిత్ రౌలియాని