The latest film G.O.A.T (Greatest Of All Times) starring popular comedian-turned-hero Sudigali Sudheer is gearing up for release. The film features Divya Bharathi as the female lead and is directed by Vedavyas. It is jointly produced under the banners Mahateja Creations and Jaishnav Productions, with Chandrasekhar Reddy Mogulla as the producer.
Currently in the post-production stage, the film is scheduled for a worldwide theatrical release on March 26. All the content released so far from the movie has received a positive response. The makers are also planning to release the trailer soon.
Speaking about the film, the producer said,
“We are currently completing the remaining work. We are making the film on a rich scale without compromising on expenses. Technically too, the film will be of a high standard. This movie will stand as a milestone in Sudigali Sudheer’s career. Every frame of the film looks fantastic. While it is a complete commercial entertainer, it also carries a meaningful message that will make today’s youth think. We are confident that the film will entertain everyone.”
The film stars Sudigali Sudheer, Divya Bharathi, Sarvadaman Banerjee, Nithin Prasanna, Brahmaji, Prithvi, Aadukalam Naren, Rajendran, Anand Ramraj, Chammak Chandra, Pammi Sai, Naveen Neni and others.
Technical Team:
Music: Leon James
Background Score: Mani Sharma
Cinematography (DOP): Rasool Ellore
Additional DOP: Sunny Kurapati
Editor: Vijay Muktavarapu
Production Designer: Rajeev Nair
Co-Producer: Samaira Reddy N
Creative Producer: Prasuna Mandava
Director: Vedavyas
Producer: Chandrasekhar Reddy Mogulla
మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సుడిగాలి సుధీర్ G.O.A.T (గోట్)
ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.
సుడిగాలి సుధీర్, దివ్యభారతి, సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్, రాజేంద్రన్, ఆనంద్ రామరాజ్, చమ్మక్ చంద్ర, పమ్మీ సాయి, నవీన్ నేని, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి