pizza

Hatah Teaser to Release on September 18; Kiran Abbavaram Presents an Intriguing New Film Backed by KA Productions and Pournami Entertainments
ఈ నెల 18న హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ "హతః" టీజర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

16 September 2026
Hyderabad

Hero Kiran Abbavaram is presenting the intriguing new film Hatah, which is being produced under the banners of KA Productions and Pournami Entertainments. The film is produced by Kiran Abbavaram and Y. Shivashankara Naidu, while Anush Gorak serves as the writer, director, and cinematographer. Hatah stars Kushlu, Rehman, Namritha MV, and Tanuja Puttuswamy in key roles.

The makers have officially announced that the teaser of Hatah will be released on September 18. The film has already grabbed attention with its striking first-look poster and title announcement, creating curiosity among movie lovers. With the teaser announcement, expectations have grown further, as the film is believed to present a fresh and unconventional story on the big screen.

With an interesting premise and a unique promotional campaign, Hatah is generating positive buzz ahead of its teaser launch. The makers are confident that the film will offer audiences a different cinematic experience, and more updates about the project are expected soon.

Cast: Rehman, Kushlu, Tanuja Puttuswamy, Namritha MV & Others

Technical Team:
Writer, Director & Cinematographer: Anush Gorak
Producers: Kiran Abbavaram, Y. Shivashankara Naidu
Banners: KA Productions, Pournami Entertainments
Co-Producers: Vineela Sahitya, Kushlu
Music: Jecin George
Editor: Akhil Chakravarthy
Line Producer: Venkat Rahul
Executive Producer: Allu Balakrishna
Associate Producer: Rithikesh Gorak
VFX Supervisors: Junaid Ulla, Haika Studios
Art Directors: Makkena Vijay Kumar, Jeemon
Costume Designer: Meghana Gummadi
Publicity Design: Ananth Kancherla

ఈ నెల 18న హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ "హతః" టీజర్ రిలీజ్

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న సినిమా "హతః". ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో శివశంకర నాయుడు. వై నిర్మిస్తున్నారు. అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు. "హతః" సినిమాలో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ అనౌన్స్ మెంట్ చేశారు.

ఈ నెల 18న "హతః" సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ తో ఈ మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ పై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. "హతః" సినిమామాలో కొత్త తరహా కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు అనే ఇంప్రెషన్ మూవీ లవర్స్ లో ఏర్పడుతోంది.

నటీనటులు - రెహమాన్, కుష్లు, తనూజ పుట్టుస్వామి, నమ్రిత.ఎంవీ, తదితరులు

టెక్నీషియన్స్

పబ్లిసిటీ డిజైన్ - అనంత్ కంచెర్ల
కాస్ట్యూమ్ డిజైనర్ - మేఘన గుమ్మడి
ఆర్ట్ డైరెక్టర్ - మక్కెన విజయ్ కుమార్, జీమోన్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - జునైద్ ఉల్లా, హైకా స్టూడియోస్
అసోసియేట్ ప్రొడ్యూసర్ - రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అల్లు బాలకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ - వెంకట్ రాహుల్
ఎడిటర్ - అఖిల్ చక్రవర్తి
మ్యూజిక్ - జేసిన్ జార్జ్
కో ప్రొడ్యూసర్స్ - వినీల సాహిత్య, కుష్లు
బ్యానర్స్ - కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్స్ - కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు. వై
స్క్రిప్ట్, డీవోపీ, డైరెక్షన్ - అనుష్ గోరక్


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved