pizza

Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments Hi Nanna 3rd Single- Ammaadi From Nov 4th
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హాయ్ నాన్న’ థర్డ్ సింగిల్ 'అమ్మాడి' పాట నవంబర్ 4న విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

30 October 2023
Hyderabad

Natural Star Nani will next be seen in a wholesome feel-good family entertainer Hi Nanna which marks the directorial debut of Shouryuv. While the teaser of this Pan India film got a thumping response, the two songs released so far by the makers became chartbusters. Today, they came up with an update of third single.

The song Ammaadi, a romantic number on the lead pair- Nani and Mrunal Thakur will be unveiled on November 4th. The duo share sizzling chemistry here. Hesham Abdul Wahab provided the music for the movie. The composer scored an album consisting of different styles.

The movie produced on a large scale by Mohan Cherukuri (CVM) and Dr Vijender Reddy Teegala on Vyra Entertainments will see Baby Kiara Khanna playing an important role.

Sanu John Varughese ISC is the cinematographer, while Praveen Anthony is the editor and Avinash Kolla is the production designer. Satish EVV is the executive producer.

Hi Nanna is slated for release in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages on December 7th.

Cast: Nani, Mrunal Thakur, Baby Kiara Khanna

Technical Crew:
Director: Shouryuv
Producers: Mohan Cherukuri (CVM) and Dr Vijender Reddy Teegala
Banner: Vyra Entertainments
DOP: Sanu John Varughese ISC
Music Director: Hesham Abdul Wahab
Production Designer: Avinash Kolla
Editor: Praveen Anthony
Executive Producer - Satish EVV
Costume Designer: Sheetal Sharma

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హాయ్ నాన్న’ థర్డ్ సింగిల్ 'అమ్మాడి' పాట నవంబర్ 4న విడుదల

నేచురల్ స్టార్ నాని యూనిక్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్ నాన్నా’ తో ప్రేక్షకులని అలరించబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం గ్లింప్స్, టీజర్ కు నేషనల్ వైడ్ గా అద్భుతమైన స్పందన వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా చార్ట్ బస్టర్ నోట్ లో స్టార్ట్ అయ్యాయి. మొదటి రెండు పాటలు సూపర్ హిట్స్ గా నిలిచింది. ఫస్ట్ సింగిల్ సమయమా పాటలో నాని, మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమ, బాండింగ్ ని అద్భుతంగా చూపించారు. రెండో పాట గాజు బొమ్మ తండ్రి, కూతురు పంచుకునే అందమైన అనుబంధాన్ని మనసుని హత్తుకునేలా చిత్రీకరించారు.

తాజాగా ‘హాయ్ నాన్నా’ మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్ తో వచ్చారు. థర్డ్ సింగిల్ అమ్మాడి పాటని నవంబర్ 4న విడుదల చేయనున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నాని, మృణాల్ ఠాకూర్ లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. పోస్టర్ బట్టి చూస్తుంటే అమ్మాడి పాట బ్యూటీఫుల్ రొమాంటిక్ నెంబర్ అని అర్ధమౌతోంది. సూపర్ ఫామ్ లో వున్న కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించబోతున్న మరో చార్ట్ బస్టర్ సాంగ్ కోసం ప్రేక్షకులు ఎక్సయిటింగ్ గా ఎదురుచుస్తున్నారు.

శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా నాని కుమార్తెగా కనిపించనుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రాఫర్. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

‘హాయ్ నాన్నా’ ఈ ఏడాది డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శౌర్యువ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
డీవోపీ: సాను జాన్ వరుగుస్ ISC
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సతీష్ ఈవీవీ
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved