14 September 2023
Hyderabad
The musical gala of Natural Star Nani’s Pan India film Hi Nanna is all set to begin. Today, the makers announced the date to unveil the first song of the movie called Samayama. The song Samayama will be out on September 16th and Nani looks ecstatic in it, as he spreads his arms with glee on his face. As the poster suggests, Samayama is a beautiful and magical melody.
The film directed by debutant Shouryuv and produced by Mohan Cherukuri (CVM) and Dr Vijender Reddy Teegala on Vyra Entertainments has music by Hesham Abdul Wahab. Mrunal Thakur is the lead actress, whereas Baby Kiara Khanna will be seen in a pivotal role in this wholesome family entertainer.
The glimpse has created a positive buzz for the movie. Like Nani’s recent movies, Hi Nanna will have a chartbuster album.
Sanu John Varughese ISC is the cinematographer, while Praveen Anthony is the editor and Avinash Kolla is the production designer. Satish EVV is the executive producer.
The movie will hit the screens in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages on December 21, this year.
Cast: Nani, Mrunal Thakur, Baby Kiara Khanna
Technical Crew:
Director: Shouryuv
Producers: Mohan Cherukuri (CVM) and Dr Vijender Reddy Teegala
Banner: Vyra Entertainments
DOP: Sanu John Varughese ISC
Music Director: Hesham Abdul Wahab
Production Designer: Avinash Kolla
Editor: Praveen Anthony
Executive Producer - Satish EVV
Costume Designer: Sheetal Sharma
నేచురల్ స్టార్ నాని, శౌర్యువ్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ప్రమోషన్స్ సెప్టెంబర్ 16న ‘సమయమా’తో ప్రారంభం
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఈ సినిమాలోని మొదటి పాట సమయమా విడుదల చేసే తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. సమయమా పాట సెప్టెంబర్ 16న విడుదల కానుంది. పోస్టర్ లో నాని చిరునవ్వుతో తన చేతులను విప్పి అనందంగా కనిపిస్తున్నారు. పోస్టర్ సూచించినట్లుగా, సమయమా పాట అందమైన, మ్యాజికల్ మెలోడీ.
నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానిన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనుంది.
గ్లింప్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇటీవలి నాని సినిమాల మాదిరిగానే ‘హాయ్ నాన్న’ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ గా వుంటుంది.
ఈ చిత్రానికి సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.
'హాయ్ నాన్న' ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: శౌర్యువ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
డీవోపీ: సాను జాన్ వర్గీస్ ISC
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఈవీవీ సతీష్
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ