The Cult Boys’ Tequila Dreams Land Them in Chittragunj’s Chaos and a Wild Forest Escape in ‘Husharu 2’
డబుల్ ఫన్, మ్యాడ్నెస్, నాన్‌స్టాప్ యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ‘హుషారు 2’.. అంచనాలు పెంచుతోన్న టీజర్
The cult boys are back, and their latest business venture is taking them into a world of trouble they never signed up for! Following the success of the 2018 youth entertainer *Husharu*, writer-director *Sree Harsha Konuganti* returns with *Husharu 2*, bringing a fresh adventure that takes the gang from ambitious business plans to the unpredictable heartland of Chittragunj. The teaser captures their escalating predicament as the pursuit of a tequila dream leads to unexpected complications, a forest-bound escape and a final reveal that adds a prestigious surprise to the sequel.
Having moved beyond the beer venture associated with the original, the five friends now set their sights on establishing what they envision as *India’s first agave-based tequila distillery*. Determined to rebuild their lives after losing everything during the COVID period, they head to Chittragunj in pursuit of a fresh beginning. But their plans soon run into trouble, turning an entrepreneurial expedition into an increasingly chaotic adventure. The teaser follows the gang as they navigate their predicament, with their journey taking an unexpected turn into the surrounding forest. Rather than revealing the full chain of events, the glimpse offers just enough to establish the sequel’s irreverent humour, adventurous spirit and unpredictable setting.
Saving its biggest surprise for the closing moments, the teaser introduces veteran actor and filmmaker *R. Narayana Murthy Garu*. Known for his work as an actor and director, his appearance in *Husharu 2* marks his first outing in a film directed by another filmmaker, a landmark addition to the project. The unexpected reveal lends the teaser a distinctive talking point while leaving audiences curious about his role in the boys’ unfolding adventure.
Written and directed by *Sree Harsha Konuganti*, who also helmed the 2018 original, *Husharu 2* features an ensemble comprising *Rahul Ramakrishna, Ashok Galla, Ravi Anthony, Dinesh Tej, Sasidhar Kocharlakota, Vidhi Yadhav, Abhignya Vuthuluru, Bhagwan Tiwari, Jatin Goswami* and *Rajai Rowan*.
Produced by *Rahul Varma, K. Veena Rani* and *K. Hanumant Raju*, with *Komatireddy Sharan Reddy* as co-producer, the film is backed by *Caveman Stories, HK Films* and *Kaliyuga Vaaradha Creations*. *G. Srinivas Reddy* handles cinematography, *Sunny M.R.* is the music director, with additional music by *Ram Miryala*. Editing is by *Vijay Vardhan Kavuri*, while *Srikanth Ramisetty* oversees art direction.
Having completed its major shooting schedules, *Husharu 2* is currently in post-production and is targeting a *year-end theatrical release*. With its tequila-fuelled premise, escalating misadventures and an unexpected final reveal, the sequel sets up another unpredictable ride for the cult boys.
‘‘ప్రతీ గడపకు ఓ కథ ఉంటుందంటారు..కానీ ఈ చిత్రగుంజ్లో ప్రతీ గడపకు ఒకే కథ... అందరి ఇంటి పేరు ఒక్కటే భయం. ఒక వైపు రక్తంతో రాజ్యాన్ని పరిపాలించే రాక్షసుడు..మరోవైపు అడవిలో క్రూరంగా వేటాడే సాయుధులు వీళ్ల మధ్యలో నలిగి పోతున్న ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు.. ఎవరా నాయకుడు’’ అనే పవర్ఫుల్ డైలాగ్‌తో ‘హుషారు 2’ టీజర్ స్టార్ట్ అయ్యింది.
ఎంటర్టైనర్గా రూపొందిన హుషారుకు సీక్వెల్ ఇంత యాక్షన్ మోడ్‌లో రాబోతుందా! అనే డౌట్ అందరి వచ్చేసే లోపు.. రాహుల్ రామకృష్ణ ‘అరే చంద్రమోహన్ ఆపు.. నీ స్టోరీకి, ఎమోషన్స్‌కి ఏమైనా సంబంధం ఉందా టోటల్ డిస్కనెక్ట్?’ అని గట్టిగా అరవటంతో మొత్తం సీన్ మారిపోయింది.
బాయ్స్ ఆర్ బ్యాక్ అనే క్యాప్షన్‌తో సినిమా షూటింగ్ లొకేషన్లో సీన్ మొదలవుతుంది. అడవిలో అరుపులు అనే సినిమాను చేస్తున్నట్లు చూపించారు. రాహుల్ రామకృష్ణ తన నలుగురు బాయ్స్‌తో కలిసి ఓ క్రేజీ ఐడియాను నిజం చేసుకోవటం కోసం చిత్రగుంజ్కు చేరుకుంటాడు. అక్కడ నుంచి కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఓ వైపు విలన్స్.. మన క్రేజీ కుర్రాళ్ల గ్యాంగ్‌ను చంపటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. వీళ్లేమో తప్పించుకుని పారిపోతుంటారు. చివరకు వాళ్లు నక్సలైట్స్ చేతికి చిక్కుతారు. అక్కడ నక్సల్స్ నాయకుడు పాత్రలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పాత్రను పరిచయం చేశారు.
‘తమ్ముళ్లు వేట మొదలెడదామా!’ అనే ఆయన పవర్ఫుల్ డైలాగ్‌తో టీజర్ ముగిసింది.
టీజర్ చూస్తుంటే హుషారు 2లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్, యాక్షన్ పార్ట్ కూడా ఉండబోతుందనేది తెలుస్తుంది. ఇంతకీ విలన్స్ మన హీరో బ్యాచ్‌ను ఎందుకు చంపాలనుకుంటారు? అనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
2018లో విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ‘హుషారు’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. తాజాగా దర్శకుడు శ్రీహర్ష ఈ క్రేజీ మూవీకి సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు. రెట్టింపు ఫన్, మ్యాడ్నెస్, నాన్‌స్టాప్ యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ‘హుషారు 2’ మన ముందుకు రానుందీ చిత్రం.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.