pizza

Ileana Gives Birth to Her Second Child
రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా..

You are at idlebrain.com > news today >

28 June 2025
Hyderabad

Actress Ileana has given birth to her second child. On the 19th of this month, she and her husband welcomed a baby boy, and she shared the happy news on social media along with a photo of the newborn. She also revealed the baby's name as Kiean Raphael Dolan, saying in the caption, "So thrilled to introduce you to Kiean Raphael Dolan."

Ileana married Michael Dolan in 2023 and gave birth to their first child, Koa Phoenix Dolan, the same year. In the past, she strongly responded to those spreading false rumors about her family, making it clear she doesn’t tolerate such comments.

As we know, Ileana started her film career in Telugu with the movie Devadasu and went on to act in many hit films. However, after starring in Amar Akbar Anthony opposite Ravi Teja, she hasn’t appeared in Telugu films. She is currently active in Bollywood.

రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా..

నటి ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నెల 19 న తమ జంటకు మగ బిడ్డ పుట్టినట్టు ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బాబు ఫోటోను షేర్ చేస్తూ సంతోషాన్ని పంచుకున్నారు. బిడ్డ పేరుని కూడా ప్రకటించేశారు. 'కియాను రపే డోలన్' కు మీకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందంటూ ఫొటోతో పాటూ క్యాప్షన్ జోడించారామె.

2023 లో మైఖేల్ డోలన్ ను ఆమె వివాహమాడారు. అదే ఏడాది మొదటి బిడ్డ 'కోవా ఫీనిక్స్ డోలన్' కు జన్మనిచ్చారు. తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే తనకు నచ్చదని గతంలో ఒకసారి ఆమె ఘాటుగా స్పందించారు కూడా. హీరోయిన్ గా తెలుగులో వెలుగు వెలిగిన సంగతి మనకు తెలిసిందే.. దేవదాస్ సినిమాతో అడుగు పెట్టిన ఆమె చాలా హిట్ సినిమాల్లో నటించారు. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తరువాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved