pizza

INCA AWARDS 2026
విజేతలని ప్రకటించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ(INCA)- ఉత్తమ నటుడు నాగ చైతన్య (తండేల్), ఉత్తమ చిత్రం మిరాయ్, ఉత్తమ దర్శకుడు అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)

You are at idlebrain.com > news today >

08 April 2026
Hyderabad

ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ విజేతలని ప్రకటించింది. పన్నెండు భాషలు, పన్నెండు సినిమా ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎన్సీఏ ఈ ఏడాది మొత్తం 25 కేటగిరీలలో విజేతల అనౌన్స్ చేశారు. ఉత్తమ తెలుగు చిత్రంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – మిరాయ్ సూపర్ యోధ విజేతగా ఎంపికైయింది. ఉత్తమ తెలుగు నటుడిగా నాగ చైతన్య (తండేల్) విజేతగా నిలిచారు. అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ గెలుపొందారు.

భాషల వారీగా INCA అవార్డ్స్ విజేతలు:
🔹 అస్సామీ
ఉత్తమ నటుడు: రవి శర్మ (రుద్ర)
ఉత్తమ నటి: నందిని కశ్యప్ (రుద్ర)
ఉత్తమ దర్శకుడు: రక్తిమ్ కమల్ బరువా (గులై సూర్)
ఉత్తమ చిత్రం: జెంగ్ ఎంటర్టైన్‌మెంట్, ASFFDC – గులై సూర్

🔹 బెంగాళీ
ఉత్తమ నటుడు: ప్రోసెన్జిత్ చటర్జీ (దేవి చౌధురాణి)
ఉత్తమ నటి: కౌశాని ముఖర్జీ (కిల్‌బిల్ సొసైటీ)
ఉత్తమ దర్శకుడు: అన్నపూర్ణ బసు (శార్థోపర్)
ఉత్తమ చిత్రం: హోయిచోయ్ స్టూడియోస్, SVF ఎంటర్టైన్‌మెంట్ – ది ఏకెన్: బెనారస్ ఎ బిభిషికా

🔹 భోజ్‌పురి
ఉత్తమ నటుడు: దినేష్ లాల్ యాదవ్ (మేరే హస్బండ్ కి షాది హై)
ఉత్తమ నటి: అమ్రపాలి దూబే (మేరే హస్బండ్ కి షాది హై)
ఉత్తమ దర్శకుడు: విశాల్ వర్మ (హమార్ నామ్ బా కన్హయ్యా)
ఉత్తమ చిత్రం: గిరిరాజ్ ప్రొడక్షన్ – హమార్ నామ్ బా కన్హయ్యా

🔹 గుజరాతీ
ఉత్తమ నటుడు: శ్రుహాద్ గోస్వామి (లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే)
ఉత్తమ నటి: జాన్కి బోడియాలా (వష్ లెవల్ 2)
ఉత్తమ దర్శకుడు: అంకిత్ భూపత్‌భాయ్ సఖియా (లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే)
ఉత్తమ చిత్రం: మానిఫెస్ట్ ఫిలిమ్స్, జయ వ్యాస్ ప్రొడక్షన్, సౌల్ సుల్త్రా, నీమ్ ట్రీ ఎంటర్టైన్‌మెంట్, RD బ్రదర్స్ – లాలో

🔹 హింద
ఉత్తమ నటుడు: రణవీర్ సింగ్ (ధురంధర్)
ఉత్తమ నటి: యామి గౌతమ్ ధర్ (హక్)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ధురంధర్)
ఉత్తమ చిత్రం: దినేష్ విజన్ & మాడ్‌డాక్ ఫిలిమ్స్ – ఛావా

🔹 కన్నడ
ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1)
ఉత్తమ నటి: రుక్మిణి వసంత్ (కాంతార)
ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి (కాంతార)
ఉత్తమ చిత్రం: హోంబలే ఫిలిమ్స్ – కాంతార

🔹 మలయాళం
ఉత్తమ నటుడు: నివిన్ పాలీ (సర్వం మాయ)
ఉత్తమ నటి: కళ్యాణి ప్రియదర్శన్ (లోక చాప్టర్ వన్: చంద్ర)
ఉత్తమ దర్శకుడు: డొమినిక్ అరుణ్ (లోక చాప్టర్ వన్: చంద్ర)
ఉత్తమ చిత్రం: వే ఫారర్ ఫిలిమ్స్ – లోక చాప్టర్ వన్: చంద్ర

🔹 మరాఠీ
ఉత్తమ నటుడు: దిలీప్ ప్రభావాల్కర్ (దశావతార్)
ఉత్తమ నటి: అమృత సుభాష్ (జరాన్)
ఉత్తమ దర్శకుడు: సుబోధ్ ఖనోల్కర్ (దశావతార్)
ఉత్తమ చిత్రం: ధున్ ప్రొడక్షన్స్ – స్థల్

🔹 ఒడియా
ఉత్తమ నటుడు: బబుషాన్ మహంతి (బౌ బుట్టు భూత)
ఉత్తమ నటి: అర్చిత సాహూ (బౌ బుట్టు భూత)
ఉత్తమ దర్శకుడు: సబ్యసాచి మహాపాత్ర & కుమార్ సి. దేవ్ మహాపాత్ర (అనంత)
ఉత్తమ చిత్రం: బబుషాన్ ఫిలిమ్స్ – బౌ బుట్టు భూత

🔹 పంజాబీ
ఉత్తమ నటుడు: తరసెం జస్సర్ (గురు నానక్ జహాజ్)
ఉత్తమ నటి: సర్గున్ మెహతా (సర్బాలా జీ)
ఉత్తమ దర్శకుడు: షరన్ ఆర్ట్ (గురు నానక్ జహాజ్)
ఉత్తమ చిత్రం: వెహ్లి జన్తా ఫిలిమ్స్, ట్రూ రూట్స్ ప్రొడక్షన్స్ – గురు నానక్ జహాజ్

🔹 తమిళం
ఉత్తమ నటుడు: దుల్కర్ సల్మాన్ (కాంతా)
ఉత్తమ నటి: సిమ్రాన్ (టూరిస్ట్ ఫ్యామిలీ)
ఉత్తమ దర్శకుడు: మారి సెల్వరాజ్ (బైసన్ కాలమాడన్)
ఉత్తమ చిత్రం: మిలియన్ డాలర్ స్టూడియోస్, MRP ఎంటర్టైన్‌మెంట్ – టూరిస్ట్ ఫ్యామిలీ

🔹 తెలుగు
ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్)
ఉత్తమ దర్శకుడు: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ చిత్రం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – మిరాయి సూపర్ యోధా

ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్
మిథూన్, సచేత్-పరంపర,
రిషభ్ కాంత్, విశాల్ మిశ్రా,
తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా,
అర్స్లాన్ నిజామి
సినిమా: సయ్యారా
భాష: హిందీ

ఉత్తమ సినిమాటోగ్రఫీ
షాజీ కుమార్
సినిమా: తుడరం
భాష: మలయాళం

ఉత్తమ సహాయ నటుడు
శరత్ కుమార్
సినిమా: 3BHK
భాష: తమిళం

ఉత్తమ సహాయ నటి
సిమ్రాన్ మంగేశ్కర్
సినిమా: సితారే జమీన్ పర్
భాష: హిందీ

ఉత్తమ పరిచయ నిర్మాత
మానిఫెస్ట్ ఫిలిమ్స్,
జయ వ్యాస్ ప్రొడక్షన్,
సౌల్ సుల్త్రా,
నీమ్ ట్రీ ఎంటర్టైన్‌మెంట్,
ఆర్‌డీ బ్రదర్స్
సినిమా: లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే
భాష: గుజరాతీ

ఉత్తమ ఎడిటర్
శివకుమార్ పనిక్కర్
సినిమా: ధురంధర్
భాష: హిందీ

ఉత్తమ కథ & స్క్రీన్‌ప్లే
బషరత్ పీర్, నీరజ్ ఘయ్వాన్, సుమిత్ రాయ్
సినిమా: హోంబౌండ్
భాష: హిందీ

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)
విశాల్ మిశ్రా – "తుమ్ హో తో"
సినిమా: సయ్యారా
భాష: హిందీ

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్)
శ్రేయా ఘోషల్ – (సాంగ్: సయ్యారా రిప్రైజ్)
సినిమా: సయ్యారా
భాష: హిందీ

ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
శశ్వత్ సచ్దేవ్
సినిమా: ధురంధర్
భాష: హిందీ

బెస్ట్ VFX
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ VFX, డెక్కన్ డ్రీమ్స్
సినిమా: మిరాయ్ సూపర్ యోధా
భాష: తెలుగు

ఉత్తమ పరిచయ నటుడు
అహాన్ పాండే
సినిమా: సయ్యారా
భాష: హిందీ

ఉత్తమ పరిచయ నటి
రియా శిబు
సినిమా: సర్వం మాయ
భాష: మలయాళం

ఉత్తమ పరిచయ దర్శకుడు
కీర్తిశ్వరన్ – సినిమా: డ్యూడ్ (తమిళం)
రామ్ జగదీష్ – సినిమా: కోర్ట్ (తెలుగు)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
వినేష్ బంగ్లాన్
సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1
భాష: కన్నడ

ఉత్తమ హాస్య నటుడు
రేవంత్ (బుల్లి రాజు)
సినిమా: సంక్రాంతికి వస్తున్నాం
భాష: తెలుగు

బెస్ట్ కాస్టింగ్
ముఖేష్ ఛబ్రా
సినిమా: ధురంధర్
భాష: హిందీ

ఉత్తమ విలన్
గుల్షన్ దేవయ్య
సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1
భాష: కన్నడ

ఉత్తమ డాన్స్ కొరియోగ్రఫీ
సాండీ మాస్టర్
సినిమా: కూలీ
భాష: తమిళం

ఉత్తమ ఫైట్ కొరియోగ్రఫీ
టోడర్ లాజారోవ్
సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1
భాష: కన్నడ

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్
షీతల్ ఇక్బాల్ శర్మ
సినిమా: ఛావా
భాష: హిందీ

పన్నెండు భాషలు, పన్నెండు సినిమా ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహిస్తూ ఐఎన్సీఏను అత్యంత విస్తృతమైన అకాడమీ వేదికగా రూపొందించారు.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అనుభవజ్ఞులైన సభ్యులతో కూడిన జ్యూరీ ప్యానెల్ విజేతలని ఎంపిక చేసింది.

ఐఎన్సీఏ అవార్డ్స్ వేడుక ఏప్రిల్ 16న ముంబైలో జరగనుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ దర్శకులు, నటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు పాల్గొనే ఈ వేడుక భారతీయ సినిమా రంగానికి ఒక ముఖ్యమైన ఈవెంట్‌గా నిలవనుంది



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved