pizza

Mass Maharaja Ravi Teja, Shiva Nirvana, Mythri Movie Makers’ Irumudi Glimpse On June 3rd
మాస్ మహారాజా రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' గ్లింప్స్ జూన్ 3న రిలీజ్

You are at idlebrain.com > news today >

01 June 2026
Hyderabad

Mass Maharaja Ravi Teja joined forces with director Shiva Nirvana for an action, yet family entertainer Irumudi, being produced by the leading production house Mythri Movie Makers. The film is progressing rapidly, with its shoot happening in Hyderabad. Though packed with action, Irumudi is far more than a conventional mass entertainer. The film rightly blends family emotions, faith, and drama into a compelling narrative. Shiva Nirvana has crafted a story that seamlessly combines commercial appeal with heartfelt storytelling, presenting Ravi Teja in a refreshing new light. The actor indeed sports a new look in the movie.

The film’s first glimpse is set to be unveiled on June 3rd, and the announcement poster carries a touching emotional resonance. It features the protagonist and his adorable daughter seated atop a rocky hill, quietly gazing into the horizon. The image instantly highlights their heartfelt bond, creating an emotional connection. The poster sparks curiosity about the journey they share, hinting at a deeply moving story driven by a beautiful father-daughter relationship.

Priya Bhavani Shankar is the leading lady, while Baby Nakshathra will be seen in a pivotal role. Joining the cast are accomplished actors Sai Kumar, Ajay Ghosh, Ramesh Indira, and Swasika, each playing significant characters.

Produced on a lavish scale by Naveen Yerneni and Y Ravi Shankar, Irumudi also boasts a strong technical crew. GV Prakash Kumar is composing the soundtrack, while Vishnu Sarma handles cinematography. Production design is entrusted to Sahi Suresh, with editing by Prawin Pudi.

Shiva Nirvana has penned the story, screenplay, and dialogues, while Naresh Babu P oversees script coordination. With its blend of action, emotion, and spirituality, Irumudi is emerging as a distinctive addition to Ravi Teja’s filmography.

Cast: Mass Maharaja Ravi Teja, Priya Bhavani Shankar, Sai Kumar, Baby Nakshathra, Ajay Ghosh, Ramesh Indira, Swasika, Meesala Lakshman, Rajkumar Kasireddy, Ramana Bhargav, Kishore Kancherapalem, Karthik Adusumalli, and Mahesh

Technical Crew:
Story, Screenplay, Dialogues, Direction: Shiva Nirvana
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music: GV Prakash Kumar
DOP: Vishnu Sarma
Production Designer: Sahi Suresh
Editing: Prawin Pudi
Script Co-Ordinator: Naresh babu P
Co-Director: Suresh
Make-Up: Srinivas Raju
Costumer Designer: Rajesh
Poster Designer: Yellow Tooths

మాస్ మహారాజా రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' గ్లింప్స్ జూన్ 3న రిలీజ్

మాస్ మహారాజా రవి తేజ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి' కోసం దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ‘ఇరుముడి’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైమెంట్ తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే కథనాన్ని అందిస్తూ, రవితేజను కొత్త కోణంలో చూపించబోతున్నారు.

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను జూన్ 3న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ మనసుని తాకేలా ఉంది. ఓ కొండపై కూర్చుని దూరాన్ని వీక్షిస్తున్న హీరో, అతని చిన్నారి కుమార్తె పోస్టర్‌లో కనిపిస్తూ, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ పోస్టర్ వారి ప్రయాణం వెనుక ఉన్న భావోద్వేగ కథపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక తదితర ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, నరేష్ బాబు పి స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, ఆధ్యాత్మికత కలగలిసిన ‘ఇరుముడి’ రవితేజ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుంది.

నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved