pizza

Title Glimpse of Itlu Mee Yedhava Launched by Blockbuster Director Buchi Babu Sana
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా లాంచ్ చేసిన సంజీవని ప్రొడక్షన్స్ 'ఇట్లు మీ ఎదవ' యూత్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్

You are at idlebrain.com > news today >

20 September 2025
Hyderabad

Producer Ballari Shankar is bankrolling a youthful entertainer under the Sanjeevani Productions banner, starring Trinadh Katari in the lead role, who is also directing the film himself. Telugu actress Sahithi Avancha plays the female lead. The film is titled “Itlu Mee Yedhava” (Yours truly, Idiot), with the intriguing tagline “May righteousness flourish for a thousand years.”

Renowned blockbuster director Buchi Babu Sana unveiled the title glimpse of the film and wished the team all the best.

Speaking on the occasion, director Buchi Babu Sana said: "I watched the glimpse of ‘Itlu Mee Yedhava’ — it’s very good and quite funny! The title is very relatable. Every guy, from his childhood to even after getting settled in his career, will connect with this phrase. It’s a perfect title! The film looks like a fun-filled youthful entertainer. I hope this film brings great recognition to the entire team. Wishing you all the very best!"

The cast includes Tanikella Bharani, Goparaju Ramana, Deviprasad, Madhumani, Surabhi Prabhavathi, and Tagubothu Ramesh in key roles.

It’s notable that popular music director R.P. Patnaik is composing the music for this film. Cinematographer Jagadeesh Chikati, who recently won four international awards, is working as the DOP, while Uddhav SB serves as the editor.

The film's shooting has been completed and it is expected to hit screens soon.

Cast: Trinadh Katari, Sahithi Avancha, Tanikella Bharani, Goparaju Ramana, Deviprasad, Naveen Neni, Surabhi Prabhavathi, Madhumani, Tagubothu Ramesh, Chalaki Chanti, Jabardasth Nooka Raju, Gemini Suresh, DD Srinivas, Ramjagan

Technical Crew:
Writer & Director: Trinadh Katari
Producer: Ballari Shankar
Banner: Sanjeevani Productions
DOP: Jagadeesh Chikati
Music: R.P. Patnaik
Editor: Uddhav SB
Executive Producer: Mallikarjun
Line Producer: Brindavan Kethireddy
Costume Designer: Brindavardhani Avvaru

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా లాంచ్ చేసిన సంజీవని ప్రొడక్షన్స్ 'ఇట్లు మీ ఎదవ' యూత్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్

త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. మన తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఇట్లు మీ ఎదవ'అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ని లాంచ్ చేసి యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘ఇట్లు మీ ఎదవ’ గ్లింప్స్ చూశాను, చాలా బావుంది. చాలా ఫన్నీగా వుంది. ప్రతి అబ్బాయికి ఈ టైటిల్ చిన్నప్పటి నుంచి కెరీర్ లో సెటిల్ అయిన తర్వాత కూడా అలాగే వుంటుంది, అలాంటి టైటిల్ పెట్టారు అంటూ నవ్వుకున్నారు. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌, చూడటానికి చాలా బావుంది. ‘ఇట్లు మీ ఎదవ’ టీం అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావలని కోరుకుంటున్నాను అంటూ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పారు.

ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు R P పట్నాయక్ మ్యూజిక్ అందించడం విశేషం. ఇటీవల నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సాధించిన జగదీష్ చీకటి డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి ఉద్ధవ్ SB ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: త్రినాధ్ కఠారి, సాహితీ అవాంచ, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్

టెక్నికల్ టీం
రచన, దర్శకత్వం: త్రినాధ్ కఠారి
నిర్మాత: బళ్లారి శంకర్
బ్యానర్: సంజీవని ప్రొడక్షన్స్
డీవోపీ: జగదీష్ చీకటి
సంగీతం: R P పట్నాయక్
ఎడిటర్: ఉద్ధవ్ SB
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మల్లికార్జున్
లైన్ ప్రొడ్యూసర్: బృంధావన్ కేతిరెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్: బృందావర్ధని అవ్వారు

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved