24 August 2024
Hyderabad
The film Janaka Aithe Ganaka is being made under the banner of Dil Raju Productions, presented by Shirish, and produced by Harshith Reddy and Hansitha Reddy. Suhas, a versatile actor, stars in the film, which is directed by Sandeep Reddy Bandla. The movie is set for a grand release on September 7, with Sangeerthana Vipin playing the heroine. After watching the final version, Suhas decided to acquire the USA rights for the film.
Suhas said, "I have seen the final version and liked it very much. I immediately picked up the USA rights. It will be an entertaining movie. In this film, I play a middle-class boy who keeps track of everything. The audience will definitely laugh. Our director has made a very good film, and we can't forget the support Dil Raju has provided."
Cast: Suhas, Sangeerthana Vipin, Rajendra Prasad, Goparaju Ramana, etc.
Technical Team:
- Banner: Dil Raju Productions
- Presented by: Shirish
- Producers: Harshith Reddy, Hansitha Reddy
- Written and Directed by: Sandeep Reddy Bandla
- Music: Vijai Bulganin
- DOP: Sai Sriram
- Editor: Kodati Pavan Kalyan
- Production Designer: Arasavilli Ramkumar
- Costume Designer: Bharat Gandhi
- Executive Producer: Akul
'జనక అయితే గనక' యుఎస్‌ఏ రైట్స్ తీసుకున్న హీరో సుహాస్
దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా 'జనక అయితే గనక'. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. సంగీర్తన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఫైనల్ వెర్షన్‌ని చూసిన సుహాస్, యుఎస్‌ఏ హక్కులను సొంతం చేసుకున్నారు.
సుహాస్ మాట్లాడుతూ ''ఫైనల్ వెర్షన్ చూశాను. చాలా బాగా నచ్చింది. వెంటనే యుఎస్‌ఏ హక్కులను తీసుకున్నాను. పక్కా ఎంటర్‌టైనింగ్ సినిమా అవుతుంది. ప్రతి దానికీ లెక్కలు చెప్పే మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఈ సినిమాలో కనిపిస్తాను. తప్పకుండా ప్రేక్షకులు పడీ పడీ నవ్వుకుంటారు. మా డైరక్టర్ చాలా మంచి సినిమా చేశారు. దిల్‌రాజు గారు సపోర్ట్ చేసిన తీరు మర్చిపోలేం'' అని అన్నారు.
నటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్: దిల్‌రాజు ప్రొడక్షన్స్
సమర్పణ: శిరీష్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి
రచన - దర్శకత్వం: సందీప్ బండ్ల
సంగీతం: విజయ్ బుల్గానిన్
డీఓపీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
ప్రొడక్షన్ డిజైనర్: అరసవిల్లి రామ్‌కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: భరత్ గాంధీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అకుల్
|