Introducing HEART Of KAAKA, Anaswara Rajan’s First Look As Ammulu Paapa From Megastar Chiranjeevi, Most Successful Director Bobby Kolli, Leading Production House KVN Productions’ Kaaka Unveiled
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, కేవీఎన్ ప్రొడక్షన్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కాకా' నుంచి అమ్ములు పాపగా అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్
Megastar Chiranjeevi and director Bobby Kolli are once again joining forces after the success of Waltair Veerayya, and their upcoming ambitious project Kaaka is already creating strong anticipation. Produced by Venkat K Narayana under the KVN Productions banner, the movie is being mounted as a high-intensity action entertainer on a lavish scale. Unveiled on Chiranjeevi’s birthday, the title glimpse that presented Chiranjeevi in two different shades created mass euphoria.
Anaswara Rajan who plays a very pivotal character in the movie celebrates her birthday today. On the special occasion, the makers released her first look. Anaswara is portrayed as a young woman with a simple and innocent appearance, standing with books, white coat and a stethoscope in her arms and a backpack on her shoulder. Her understated look gives the poster a distinctly grounded feel, besides suggesting her role as a medical college student.
However, the shadow cast behind her completely changes the mood. A towering silhouette of Megastar Chiranjeevi appears on the wall, creating an intriguing contrast with Anaswara’s soft and cheerful appearance. This, however, suggests that Chiranjeevi’s character as Satyam is there to protect her. The unusual composition is sure to make audiences wonder whether the shadow has a deeper connection to Chiranjeevi’s character in the movie.
The makers have described Anaswara as the “HEART OF KAAKA”, revealing her character as “Ammulu Paapa”.
The film is currently progressing at a brisk pace, wile the postproduction works are also happening simultaneously.
The technical team includes music composer S Thaman, cinematographer Vijay Karthik Kannan, production designer Avinash Kolla and editor Antony L Ruben. Kona Venkat and K Chakravarthy Reddy have written the screenplay, with additional writing by Hari Mohana Krishna and Vineeth Potluri. Bhanu-Nandu are responsible for the dialogues.
Kaaka is set for a grand theatrical release on January 13, 2027, during the Sankranthi festive season.
Cast: Megastar Chiranjeevi, Anaswara Rajan
Technical Crew:
Writer, Director: Bobby Kolli
Producer: Venkat K Narayana
Banner: KVN Productions
Music: Thaman S
Screenplay Writers: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Screenplay Writers: Hari Mohana Krishna, Vineeth Potluri
DOP: Vijay Kartik Kannan
Editor: Antony Ruben
Production Design: Avinash Kolla
VFX Supervisor: Yugandhar T
Dialogues: Bhanu-Nandu
Chief Co-Directors: Bellamkonda Sathyam, Poosala Radhakrishna
Co-Director: V Kranthi Chakravarthi
Executive Producer: Saranya Potla
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, కేవీఎన్ ప్రొడక్షన్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కాకా' నుంచి అమ్ములు పాపగా అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తర్వాత ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’తో రాబోతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. భారీ స్థాయిలో హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో మెగాస్టార్ ను రెండు డిఫరెంట్ షేడ్స్‌లో చూపించడంతో సినిమాపై మాస్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది.
ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అనస్వర రాజన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. చేతుల్లో పుస్తకాలు, వైట్ కోట్, స్టెతస్కోప్, భుజంపై బ్యాక్‌ప్యాక్‌తో సింపుల్, అమాయకంగా కనిపించే అమ్మాయిగా అనస్వరను ప్రజెంట్ చేశారు. ఆమె సింపుల్ లుక్ పోస్టర్‌కు ఎంతో సహజమైన ఫీల్‌ను తీసుకురావడంతో పాటు, ఆమె మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాత్రకు తగ్గట్టుగా ఉంది.
ఆమె వెనుక పడిన నీడ పోస్టర్ మూడ్‌ను పూర్తిగా మార్చేస్తోంది. గోడపై మెగాస్టార్ చిరంజీవి సిల్హౌట్ కనిపిస్తూ, అనస్వర సాఫ్ట్, చీర్‌ఫుల్ అప్పియరెన్స్‌కు ఆసక్తికరమైన కాంట్రాస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. అనస్వరను రక్షించడానికి చిరంజీవి ‘సత్యం’ పాత్ర అక్కడ ఉందని హింట్ ఇంస్తోంది. ఈ కంపోజిషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
అనస్వరను మేకర్స్ “హార్ట్ ఆఫ్ కాకా”గా ఆమె పాత్రను “అమ్ములు పాప”గా రివిల్ చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.
ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్ గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.
‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాత: వెంకట్ కె నారాయణ
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
సంగీతం: థమన్ ఎస్
స్క్రీన్ ప్లే రైటర్స్: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
DOP: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆంటోనీ రూబెన్
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: యుగంధర్ టి
డైలాగ్స్: భాను-నందు
ముఖ్య కో-డైరెక్టర్లు: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల