Dulquer Salmaan’s much-awaited period drama Kaantha has already created a strong buzz with its intriguing first-look posters. Directed by Selvamani Selvaraj, this Tamil-Telugu bilingual film stars noted actor Samuthirakani in a crucial role, with Bhagyashri Borse playing the female lead opposite Dulquer. The film is being mounted on a grand scale by Rana Daggubati, Dulquer Salmaan, Prashanth Potluri, and Jom Varghese under the banners of Spirit Media Pvt. Ltd. and Wayfarer Films Pvt. Ltd. On the occasion of Dulquer Salmaan’s birthday, the makers unveiled the film’s teaser, which has significantly raised expectations for the project.
The story follows Chandran, a versatile actor, and Ayy, a veteran writer-director. Initially close at the start of their careers, their relationship fractures as fame sets in. Ayy begins his first horror film centered around a powerful female protagonist named Shantha. However, as Chandran’s stardom grows, he hijacks the project, changes the script to suit his image, and renames it Kaantha.
Set against the backdrop of 1950s Madras, the teaser captures intense emotions and a thrilling narrative. The sets and costumes beautifully recreate the era. Director Selvamani Selvaraj has intricately crafted the storyline with strong emotional depth.
Dulquer Salmaan impresses with his commanding screen presence. Samuthirakani completely immerses himself in the role of a veteran filmmaker, while Bhagyashri Borse makes a solid mark with her graceful performance.
Dani Sanchez Lopez’s exceptional cinematography vividly brings the 1950s to life, while Thaa Ramalingam’s art direction adds rich visual grandeur. Jhanru Chantar’s music heightens the emotional intensity, and Tamil Prabha contributes additional screenplay. The editing by Llewellyn Anthony Gonsalves keeps the narrative engaging throughout.
The teaser has generated a huge buzz, significantly raising expectations for Kaantha, which is set to hit theatres on September 12.
Technical Crew:
Director – Selvamani Selvaraj
Banners – Spirit Media Pvt. Ltd., Wayfarer Films Pvt. Ltd.
Producers – Rana Daggubati, Dulquer Salmaan, Prashanth Potluri, Jom Varghese
Executive Producers – Saikrishna Gadwal, Sujay James
Line Producer – Shravan Palaparthi
DOP – Dani Sanchez Lopez
Art Director – Thaa Ramalingam
Additional Screenplay – Tamil Prabha
Music – Jhanru Chantar
Editor – Llewellyn Anthony Gonsalves
Costume Designers – Poojita Tadikonda, Archana Rao, Harman Kaur
దుల్కర్ సల్మాన్, సముద్రఖని, సెల్వమణి సెల్వరాజ్, వేఫేరర్ ఫిల్మ్స్, రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా 'కాంత' గ్రిప్పింగ్ టీజర్ రిలీజ్- సెప్టెంబర్ 12న మూవీ థియేటర్స్ లో రిలీజ్
దుల్కర్ సల్మాన్ మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ మూవీ కాంత ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తుండగా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజును పురస్కరించుకుని, నిర్మాతలు ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు, ఈ టీజర్ ప్రాజెక్ట్ పై అంచనాలను మరింత పెంచింది
వెర్సటైల్ యాక్టర్ చంద్రన్, వెటరన్ రైటర్-డైరెక్టర్ అయ్య కెరీర్ ఆరంభంలో ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయత, క్రమంగా పేరు, ప్రఖ్యాతి వచ్చేకొద్దీ చీలిపోయింది. అయ్య తన మొదటి హర్రర్ చిత్రం శాంతను శక్తివంతమైన కథానాయిక చుట్టూ రూపొందిస్తారు. స్టార్ అయిన చంద్రన్ క్రమంగా ఆ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతను తన ఇమేజ్‌కు అనుగుణంగా స్క్రిప్ట్‌ను మార్చి.. అలాగే టైటిల్‌ను కూడా కాంతగా మార్చేస్తాడు.
1950ల మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ ఎమోషనల్ ఇంటెన్సిటీతో కట్టిపడేసింది. సెట్స్, కాస్ట్యూమ్స్ అన్నీ అప్పటి కాలంను గుర్తు తెస్తాయి. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ కథను అద్భుతంగా డిజైన్ చేశాడు.
దుల్కర్ సల్మాన్ తన కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నారు. సముద్రఖని ఒక వెటరన్ ఫిల్మ్ మేకర్ గా ఒదిగిపోయారు. భాగ్యశ్రీ బోర్సే తనదైన ముద్ర వేసింది.
డాని సాంచెజ్ లోపెజ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, 1950ల వాతావరణాన్ని అందంగా రిక్రియేట్ చేస్తే.. తా. రామలింగం ఆర్ట్ డైరెక్షన్ విజువల్ గ్రాండియర్ ని మరింత పెంచింది. ఝాను చంథర్ సంగీతం ఇంటెన్సిటీని ఎలివేట్ చేసింది. తమిళ్ ప్రభ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వ్స్ ఎడిటింగ్ ఎంగేజింగ్ గా వుంది.
టీజర్ హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రాబోతున్న కాంతపై అంచనాలను పెంచింది.