First Look Poster of Hero-Director Poorvaaj as Dr. Poorvaaj from Sci-Fi Thriller “Killer” Released
సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్" నుంచి డా. పూర్వజ్ గా హీరో, డైరెక్టర్ పూర్వాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
The movie “Killer,” starring Jyothi Poorvaj and Poorvaaj in lead roles, also features Manish Gilada, Chandrakanth Kollu, Vishal Raj, Archana Ananth, and Gautham Chakradhar Koppishetti in other important roles. The film is being produced by Poorvaaj and A. Padmanabha Reddy under the banners of Think Cinema and AU & I Studios, with the blessings of Dhyanam Nannagaru. Urvish Poorvaj is presenting the film, while Poorvaaj is directing it. The movie is gearing up for a grand theatrical release soon.
Today in Hyderabad, the first look poster of Poorvaaj as Dr. Poorvaaj from the film “Killer” was unveiled. In this movie, he will be seen as a scientist working on CNA Integration and the RAI Protocol. While directing this unique sci-fi thriller, Poorvaaj is also playing a key role in the film. He is set to impress audiences both as a director and as an actor.
సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్" నుంచి డా. పూర్వజ్ గా హీరో, డైరెక్టర్ పూర్వాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు హైదరాబాద్ లో "కిల్లర్" సినిమా నుంచి హీరో, డైరెక్టర్ పూర్వాజ్ నటిస్తున్న డా.పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన సీఎన్ఏ ఇంటిగ్రేషన్, రాయ్ ప్రోటోకాల్ కోసం వర్క్ చేసే సైంటిస్ట్ గా కనిపించబోతున్నారు. దర్శకుడిగా ఒక డిఫరెంట్ సై ఫై థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తూనే మరోవైపు మూవీలో ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు పూర్వాజ్. ఆయన దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల్ని మెప్పించబోతున్నారు.