pizza

Sensational Sci-Fi Thriller Killer Trailer to Release on October 21
ఈ నెల 21న సెన్సేషనల్ సై - ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్" టైలర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

18 October 2026
Hyderabad

Killer, a sensational sci-fi thriller starring Jyothi Poorvaj and Poorvaaj in lead roles, also features Manish Gilada, Chandrakanth Kollu, Vishal Raj, Archana Ananth, and Gautham Chakradhar Koppisetti in other prominent roles.

The film is being produced by Poorvaaj and Padmanabha Reddy A. under the banners of Think Cinema and AU & I Studios, with the blessings of Dhyanam Nannagaru. Urvish Poorvaaj is presenting the film, which is directed by Poorvaaj.

Killer is gearing up for a grand worldwide theatrical release on October 30.

The makers announced today that the film’s trailer will be released on October 21. The announcement has raised expectations among movie lovers, who are eagerly looking forward to the trailer.

The film is also gearing up for a grand theatrical release overseas. OMG Pictures is handling the overseas distribution of Killer. The film is scheduled to release in several international markets, including the USA, Europe, Canada, Arab countries, Malaysia, New Zealand, and Russia.

Cast

Jyothi Poorvaj, Poorvaaj, Manish Gilada, Chandrakanth Kollu, Vishal Raj, Archana Ananth, Gautham Chakradhar Koppisetti, and others.

Technical Team

- Written, Edited & Directed by: Poorvaaj
- Presented by: Urvish Poorvaaj
- Producers: Poorvaaj and Padmanabha Reddy A.
- DOP: Jagadeesh Bommichetti
- Screenplay Editor: Poorvaaj
- Music: Ashirwad and Suman Jeeva
- Chief Editor: B. Manoj Kumar
- Master Chief Editor: Shiva Sharvani
- Costume Design: Udayashree Poorvaj
- Art Direction: Mani
- Action Choreography: Raj Kumar Gangaputra
- Line Producers: Dasharatha Madhav and Seetharama Rao
- Executive Producer: D.S. Basha
- DI: Mayasabha Studios

ఈ నెల 21న సెన్సేషనల్ సై - ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్" టైలర్ రిలీజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. "కిల్లర్" సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది.

ఈ రోజు మేకర్స్ "కిల్లర్" సినిమా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 21న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. "కిల్లర్" సినిమా ట్రైలర్ పై మూవీ లవర్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఓవర్సీస్ లో "కిల్లర్" మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ "కిల్లర్" సినిమాను అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది.

నటీనటులు - జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, ఎడిటింగ్, దర్శకత్వం - పూర్వాజ్
సమర్పణ - ఉర్వీశ్ పూర్వజ్
ప్రొడ్యూసర్స్ - పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.
డీవోపీ - జగదీశ్ బొమ్మిశెట్టి
స్క్రీన్ ప్లే ఎడిటర్ - పూర్వాజ్
మ్యూజిక్ - ఆశీర్వాద్, సుమన్ జీవ
చీఫ్ ఎడిటర్ - బి.మనోజ్ కుమార్
మాస్టర్ చీఫ్ ఎడిటర్ - శివ శర్వాణి
కాస్టూమ్ డిజైన్ - ఉదయశ్రీ పూర్వజ్
ఆర్ట్ డైరెక్షన్ - మణి
యాక్షన్ కొరియోగ్రఫీ - రాజ్ కుమార్ గంగపుత్ర
లైన్ ప్రొడ్యూసర్స్ - దశరథ మాధవ్, సీతారామారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - డీఎస్ బాష
డీఐ - మయసభ స్టూడియోస్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved