Vijay Deverakonda's "Kingdom" rules the box office with over ₹82 Cr worldwide gross in just 4 days
4 రోజుల్లో వరల్డ్ వైడ్ 82 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ రూల్ చేస్తున్న విజయ్ దేవరకొండ "కింగ్డమ్"
Vijay Deverakonda's latest film Kingdom is dominating the box office. Within just 4 days of its release, the film has grossed over ₹82 crore worldwide. Regardless of weekdays or weekends, the film is running to packed houses across all centres. With this momentum, Kingdom is on track to post record-breaking first-week collections.
The film is also performing exceptionally well overseas. At the US box office, Kingdom is receiving a level of reception that no recent Telugu film has witnessed. It is now inching closer to the ₹100 crore mark.
Directed by Gautham Tinnanuri and produced under the Sitara Entertainments banner, Kingdom is an intense spy action drama that continues to captivate audiences.
4 రోజుల్లో వరల్డ్ వైడ్ 82 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ రూల్ చేస్తున్న విజయ్ దేవరకొండ "కింగ్డమ్"
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "కింగ్డమ్" సినిమా బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. రిలీజైన 4 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ 82 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. వీకెండ్, వీక్ డేస్ తో సంబంధం లేకుండా అన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ తో ఈ సినిమా రన్ అవుతోంది. ఫస్ట్ వీక్ కింగ్డమ్ రికార్డ్ కలెక్షన్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఓవర్సీస్ లో కూడా కింగ్డమ్ భారీ వసూళ్లు సాధిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇటీవల ఏ తెలుగు చిత్రానికి దక్కని ఆదరణ కింగ్డమ్ కు వస్తోంది. ఈ సినిమా 100 కోట్ల రూపాయల మార్క్ కు చేరువలో ఉంది. ఇంటెన్స్ స్పై యాక్షన్ డ్రామాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన కింగ్డమ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.