pizza

Hero Kiran Abbavaram Sets a New Trend with the DJ Mix of ‘K-Ramp’ Teaser & Trailer
"K-ర్యాంప్" టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్, యూత్ కు మూవీని బాగా రీచ్ చేస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

You are at idlebrain.com > news today >

16 October 2025
Hyderabad

Young and dynamic actor Kiran Abbavaram never fails to think out of the box when it comes to connecting with audiences. He has once again come up with a refreshing idea to amplify the buzz around his latest film, “K-Ramp.”

Just like he did earlier with SR Kalyanamandapam, where his innovative DJ mix went viral, Kiran has now crafted another electrifying DJ mix that blends powerful dialogues from the K-Ramp teaser and trailer. This mix has struck the right chord with youth audiences, creating a pulsating vibe across social media and public spaces.

Produced jointly by Rajesh Danda and Shiva Bommakku under the banners Hasya Movies and Rudramsh Celluloid, K-Ramp features Yukti Thareja as the leading lady and is directed by Jinesh Nani. Promising to be a youthful mass entertainer with high-energy moments and stylish presentation, K-Ramp is all set for a grand theatrical release this Diwali, on October 18.

"K-ర్యాంప్" టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్, యూత్ కు మూవీని బాగా రీచ్ చేస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

తన సినిమాలను ప్రేక్షకులకు రీచ్ చేసేందుకు సాధ్యమైనంత కొత్తగా ప్రయత్నిస్తుంటారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తన లేటెస్ట్ మూవీ "K-ర్యాంప్"పై కూడా ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో తన సినిమా "ఎస్ఆర్ కల్యాణమండపం"కు డీజే మిక్స్ చేసి ఆ కంటెంట్ ను వైరల్ చేశారు. ఇప్పుడు "K-ర్యాంప్" టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్ చేసి యూత్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ డీజే మిక్స్ "K-ర్యాంప్" మీద ఒక వైబ్ క్రియేట్ చేస్తోంది. టీజర్, ట్రైలర్ లో పేలిన డైలాగ్స్ అన్నీ ఈ డీజే మిక్స్ లో యాడ్ చేయడం కొత్త ఫీల్ కలిగిస్తోంది.

"K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved