“Peppy Dum Dum” Song Released from the Most-Awaited Pan-India Film Kuberaa
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'కుబేర' నుంచి రష్మిక మందన్న నటించిన థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్
Promotions for Dhanush, Nagarjuna, and Sekhar Kammula’s Kuberaa are happening on a pan-India scale. The movie team is touring various cities, engaging and entertaining audiences. As part of the promotions, the third single “Peppy Dum Dum” was grandly launched in Mumbai yesterday. The track has been officially released to the public today.
Rockstar Devi Sri Prasad has brilliantly composed this track with peppy beats. The composition portrays the essence of single life. The song is centered around Rashmika Mandanna’s character. Set in a girls’ hostel, she and her gang express the idea that “being single is the best way to live freely,” which adds a fun and empowering touch.
The lyrics penned by Chaitanya Pingali are excellent. Indravathi Chauhan has breathed life into the song with her energetic vocals. Rashmika has completely immersed herself in the role. Her portrayal sends an inspiring message to all girls not to be influenced by those pressuring them to get married.
Every song in Kuberaa stands out uniquely while brilliantly supporting the narrative of the film. Devi Sri Prasad has delivered a superhit album. The songs are crafted with fitting emotions and genre-relevant tones, elevating the storytelling to the next level.
Actor Jim Sarbh plays a key role in the film. Produced by Suniel Narang and Puskur Ram Mohan Rao under the banners of Sri Venkateswara Cinemas LLP and Amigos Creations Pvt. Ltd., Kubera is set to hit theatres on June 20.
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'కుబేర' నుంచి రష్మిక మందన్న నటించిన థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్
ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల 'కుబేర' సినిమా ప్రమోషన్స్ పాన్-ఇండియా స్థాయిలో జరుగుతున్నాయి. మూవీ టీం వివిధ నగరాల్లో పర్యటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా, ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ పీ పీ డుమ్ డుమ్ నిన్న ముంబైలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ట్రాక్‌ను ఈరోజు అఫీషియల్ గా పబ్లిక్ కి రిలీజ్ చేశారు.
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పెప్పీ బీట్స్ తో ఈ ట్రాక్‌ను అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ కంపోజిషన్ సింగిల్ లైఫ్ ని ప్రజెంట్ చేస్తోంది. ఈ పాట రష్మిక మందన్న పాత్ర చుట్టూ చిత్రీకరించారు. ఆమె గర్ల్స్ హాస్టల్లో తన గ్యాంగ్‌తో కలిసి ‘సింగిల్‌గా ఉండటమే హాయిగా జీవించడానికే మార్గం’ అనే సందేశాన్ని చెప్పడం అలరించింది.
చైతన్య పింగళి రాసిన సాహిత్యం అద్భుతంగా వుంది. ఇంద్రావతి చౌహాన్ తన వాయిస్‌తో పాటకు జీవం పోసింది. రష్మిక తన పాత్రలో ఒదిగిపోయింది. పెళ్లికి ఒత్తిడి చేసేవారి మాటలతో ప్రభావితం కాకుండా ఉండే ప్రతి అమ్మాయి స్ఫూర్తిని ప్రజెంట్ చేసింది.
కుబేర లో ప్రతి పాట డిఫరెంట్ గా ఉంటూ కథ నేపధ్యాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ ఆల్బం అందించారు. ఈ చిత్రానికి తగిన భావోద్వేగాలు, జోనర్‌కు తగ్గట్టు పాటలు రూపొందించి, కథను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేలా చేశారు.
ఈ చిత్రంలో జిమ్ సర్బ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP,అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలోకి వస్తోంది.
The song “Pippi Pippi Dum Dum Dum” from #Kuberaa is lively and enjoyable. Solo songs for the heroine are a staple in Sekhar Kammula’s films, and this one celebrates the joys of a woman staying single. The wedding-themed orchestration is impressive. However, the composition and… pic.twitter.com/5dTLStu1KV