pizza

A Sci-Fi Spin On Modern Love- Anil Ravipudi Released Trailer Of Pradeep Ranganathan, Vignesh Shivan, Nayanthara, SS Lalit Kumar, Rowdy Pictures, Seven
హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్.జె. సూర్య, విఘ్నేష్ శివన్, నయనతార ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్

You are at idlebrain.com > news today >

04 April 2026
Hyderabad

Pradeep Ranganathan, who is riding high with consecutive blockbusters like Love Today, Dragon, and Dude, is back with a lively sci-fi rom-com, Love Insurance Company (LIK). Directed by Vignesh Shivan and produced by Nayanthara and SS Lalit Kumar, the film hits screens on the 10th. Shree Padmini Cinemas will release the Telugu version. The film’s teaser and other promotional material received terrific response. Meanwhile, Blockbuster Hit Machine Anil Ravipudi released the film’s theatrical trailer.

The trailer introduces a futuristic world where relationships are validated not by instinct, but by an algorithm. Pradeep plays a spirited youngster who crosses paths with Dheena at a rehab centre, only to realise she is completely glued to her phone. She values digital judgement more than human connection. What follows is the hero’s heartfelt mission to prove that real love doesn’t need tech approval.

The trailer presents Pradeep in an energetic avatar. His lively portrayal, strong presence and timing are a treat to watch. Krithi Shetty brings freshness to the role of Dheena. SJ Suryah, with his signature flair, adds intrigue, and the supporting cast- Yogi Babu, Seeman, and Gouri Kishan, promise solid entertainment.

Ravi Varman’s visuals give the narrative a crisp futuristic sheen, and Anirudh Ravichander’s lively score adds both rhythm and emotional resonance. Vignesh Shivan appears to blend humour, youthfulness, and a relevant message with ease. The production values look grand.

Overall, Love Insurance Company arrives with a novel sci-fi spin on modern love, vibrant storytelling, and a fun-versus-feelings conflict that could easily strike a chord with today’s audiences.

Cast: Pradeep Ranganathan, S J Suryah, Krithi Shetty, Yogi Babu, Seeman, Gouri Kishan, Shah Rah, Malavika

Technical Crew:
Written & Directed by : Vignesh Shivan
Producer - Nayanthara
Produced & Presented by - SS Lalit Kumar
Co-Producer - L.K. Vishnu Kumar
Telugu Release - Shree Padmini Cinemas
Music - Anirudh Ravichander
Director of Photography - Ravi Varman ASC ISC
Production Design - T Muthuraj
Editor - Pradeep E Ragav

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్.జె. సూర్య, విఘ్నేష్ శివన్, నయనతార ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తెలుగు ట్రైలర్ ని లాంచ్ చేశారు.

''మన లైఫ్ లో ఏవైతే ముఖ్యమో అవన్నీ ఇన్సూరెన్స్ చేస్తున్న ఈ లోకంలో ఇన్సూరెన్స్ చేయడానికి ఏదైనా దారి లేదా.. ఆ దారి.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అంటూ ఎస్జే సూర్య వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది.

'ఇంతకుముందు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కులం ఒప్పుకోలేదు, జాతకం కోసం ఒప్పుకోలేదు, చుట్టాలు ఒప్పుకోలేదు అమ్మ ఒప్పుకోలేదు నాన్న ఒప్పుకోలేదు అని బ్రేకప్ చెప్పే వాళ్ళు.. ఇప్పుడు ఒక యాప్ ఒప్పుకోలేదని బ్రేకప్ చెప్తున్నారా'' అంటూ ప్రదీప్ రంగనాథ చెప్పిన డైలాగ్ ఈ సినిమా ఎంటర్టైనింగ్ కాన్ఫ్లిక్ట్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

ప్రదీప్ రంగనాథన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి కెమిస్ట్రీ చాలా కొత్తగా వుంది. ఎస్.జె. సూర్య పెర్ఫామెన్స్ మరింత
హైలెట్ గా నిలిచింది.

దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకున్న కాన్సెప్ట్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ చాలా యూనిక్ గా వున్నాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రవి వర్మన్ కెమెరా వర్క్ నెక్స్ట్ టాప్ నాచ్ వున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, ఎస్ జె సూర్య, కృతి శెట్టి, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రహ్, మాళవిక

రచన & దర్శకత్వం: విఘ్నేష్ శివన్
నిర్మాత - నయనతార
నిర్మాత & సమర్పణ - SS లలిత్ కుమార్
సహ నిర్మాత - L.K. విష్ణు కుమార్
తెలుగు రిలీజ్: శ్రీ పద్మిని సినిమాస్
సంగీతం - అనిరుధ్ రవిచందర్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - రవి వర్మన్ ASC ISC
ప్రొడక్షన్ డిజైన్ - టి ముత్తురాజ్
ఎడిటర్ - ప్రదీప్ ఇ రాఘవ


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved