“Little Hearts” grosses ₹12.21 Cr in 3 days with strong audience support
అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో 3 రోజుల్లో 12.21 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన "లిటిల్ హార్ట్స్" మూవీ
Starring Mouli Tanuj and Shivani Nagaram, Little Hearts has emerged as a big success at the box office. Directed by Sai Marthand under the ETV Win Originals banner and produced by Aditya Hasan, the film has been promoted extensively and released worldwide through Bunny Vas’ BV Works and Vamsi Nandipati Entertainments.
The film has received love from audiences across all sections, turning into a super hit among small-budget releases. Collections have been growing steadily, with Little Hearts raking in an impressive ₹12.21 Cr gross in just 3 days.
Writer & Director: Sai Marthand
Producer: Aditya Hasan
PRO: GSK Media (Suresh – Srinivas)
Music: Sinjith Yerramalli
Cinematography: Surya Balaji
Editor: Sridhar Sompalli
Art Director: Divya Pawan
Executive Producers: Vinod Nagul, Murali Punna
Distribution: Bunny Vas (BV Works), Vamsi Nandipati (Vamsi Nandipati Entertainments)
అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో 3 రోజుల్లో 12.21 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన *"లిటిల్ హార్ట్స్" మూవీ
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు.
"లిటిల్ హార్ట్స్" సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, సూపర్ హిట్ గా మారింది. చిన్న చిత్రాల్లో "లిటిల్ హార్ట్స్" హ్యూజ్ సక్సెస్ అందుకుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ ఈ సినిమా 3 రోజుల్లో 12.21 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకోవడం విశేషం.
రచన, దర్శకత్వం - సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ - ఆదిత్య హాసన్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
మ్యూజిక్ - సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ - సూర్య బాలాజీ
ఎడిటర్ - శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ - దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - వినోద్ నాగుల, మురళి పున్న
డిస్ట్రిబ్యూషన్ - బన్నీవాస్, వంశీ నందిపాటి
డిస్ట్రిబ్యూషన్ బ్యానర్స్ - బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్
It’s become a marketing gimmick these days for publicists and PR teams to push posters that read “Day 3 > Day 2 > Day 1” for every release - regardless of actual performance.