pizza

"Little Hearts" Trailer Launch Tomorrow; Grand Theatrical Release on September 5th
రేపు "లిటిల్ హార్ట్స్" మూవీ ట్రైలర్ విడుదల, సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

You are at idlebrain.com > news today >

29 August 2025
Hyderabad

Following the success of "90s Middle-Class Biopic", Mouli Tanuj returns in the lead role alongside rising actress Shivani Nagaram, who gained popularity through "Ambajipeta Marriage Band", in the upcoming film "Little Hearts". Directed by Sai Marthand under the ETV Win Original Production banner, the film is produced by "90s Middle-Class Biopic" director Aditya Hasan. The theatrical release is being presented by producers Bunny Vas and Vamsi Nandipati.

Little Hearts is all set for a grand theatrical release on September 5. The official trailer will be launched tomorrow, and expectations are already high. The teaser and songs released so far have received an overwhelmingly positive response from the audience. Touted as a complete family entertainer, Little Hearts promises to offer a unlimited laughs in theatres.

Cast:

Mouli Tanuj, Shivani Nagaram, Rajeev Kanakala, S.S. Kanchi, Anita Chowdary, Satya Krishnan, and others.
Technical Crew:

Writer & Director Sai Marthand
Producer: Aditya Hasan
PRO: GSK Media (Suresh – Sreenivas)
Music: Sinjith Yerramilli
Cinematography: Surya Balaji
Editor: Sridhar Sompalli
Art Director: Divya Pavan
Executive Producers: Vinod Nagul, Murali Punna

రేపు "లిటిల్ హార్ట్స్" మూవీ ట్రైలర్ విడుదల, సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. "లిటిల్ హార్ట్స్" సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

రేపు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. "లిటిల్ హార్ట్స్" ట్రైలర్ పై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది.

నటీనటులు - మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, దర్శకత్వం - సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ - ఆదిత్య హాసన్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
మ్యూజిక్ - సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ - సూర్య బాలాజీ
ఎడిటర్ - శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ - దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - వినోద్ నాగుల, మురళి పున్న


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved