27 August 2024
Hyderabad
Sudheer Babu is coming up with a unique emotional saga Maa Nanna Superhero directed by Abhilash Reddy Kankara of Loser Series fame with Sunil Balusu producing it on V Celluloids banner, in association with CAM Entertainment. The shoot of was already wrapped up and the post-production works are underway.
Meanwhile, the makers came up with an update on the film’s release. Maa Nanna Superhero will be released during the Dussehra festival. Dussehra indeed is one of the best seasons for the release of movies. For its content that will largely appeal to families, Dussehra is a perfect time for the release of Maa Nanna Superhero. The exact release date will be revealed later.
The movie Maa Nanna Superhero is a father and son drama embarked on a soul-stirring journey, discovering the true meaning of love and connection. The title poster garnered interest in the movie.
Aarna playing is the leading lady opposite Sudheer Babu in the film, where Sai Chand, Sayaji Shinde, Raju Sundaram, Shashank, Aamani, and Annie will be seen in prominent roles.
Sameer Kalyani is the cinematographer, while Jay Krish is the music director. Anil Kumar P is the editor, whereas Jhansi Gojala is the production designer. Maheshwar Reddy Gojala is the creative producer of the movie.
Abhilash Reddy Kankara co-wrote the movie, alongside MVS Bharadwaj and Shravan Madala. Raju Sundaram master who is playing an important role is also the choreographer.
The makers will kick start the promotional acivities soon.
Cast: Sudheer Babu, Aarna, Sai Chand, Sayaji Shinde, Raju Sundaram, Shashank, Aamani, and Annie
Technical Crew:
Banner: V Celluloids
In Association with: CAM Entertainment
Director: Abhilash Reddy Kankara
Producer: Sunil Balusu
DOP: Sameer Kalyani
Music Director: Jay Krish
Editor: Anil Kumar P
Creative Producer: Maheshwar Reddy Gojala
Production Designer: Jhansi Gojala
Costume Designer: Rajini
Choreography: Raju Sundaram
Writers: MVS Bharadwaj, Shravan Madala, Abhilash Reddy Kankara
సుధీర్ బాబు, అభిలాష్ రెడ్డి కంకర, వి సెల్యులాయిడ్స్, CAM ఎంటర్‌టైన్‌మెంట్స్ 'మా నాన్న సూపర్ హీరో' దసరాకి రిలీజ్
నవ దళపతి సుధీర్ బాబు యూనిక్ ఎమోషనల్ సాగా 'మా నాన్న సూపర్‌హీరో'తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
మేకర్స్ మూవీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. దసరా పండుగ సందర్భంగా మా నాన్న సూపర్‌హీరో విడుదల కానుంది. సినిమాల విడుదలకు బెస్ట్ సీజన్లలో దసరా ఒకటి. ఫ్యామిలీస్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే కంటెంట్ వున్న 'మా నాన్న సూపర్ హీరో' రిలీజ్ కి దసరా పర్ఫెక్ట్ టైమ్. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ని త్వరలోనే రివిల్ చేయనున్నారు.
'మా నాన్న సూపర్‌హీరో' మూవీ ప్రేమ, అనుబంధంకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్ ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామా. టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్.
MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫీతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు.
మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని ప్రారంభించనున్నారు.
తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: వి సెల్యులాయిడ్స్
అషోషియేషన్ విత్: CAM ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాత: సునీల్ బలుసు
డీవోపీ: సమీర్ కళ్యాణి
సంగీతం: జై క్రిష్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజాల
ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజాలా
కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
కొరియోగ్రఫీ: రాజు సుందరం
రైటర్స్: MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర
|