pizza

A Beautiful Rural Melody Baava Baava From- Maadhav, Deepa Balu, Manchala Nagaraj, Mayur Reddy Bandaru, Moksha Arts’ Maremma released
మాధవ్, దీపా బాల, మంచాల నాగరాజ్, మయూర్ రెడ్డి బండారు, మోక్ష ఆర్ట్స్ 'మారెమ్మ' నుంచి బ్యూటీఫుల్ రూరల్ మెలోడీ 'బావ బావ' సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

13 April 2026
Hyderabad

Maadhav, , son of actor Raghu and nephew of Mass Maharaja Ravi Teja, makes his debut with Maremma, a rural action drama rooted in strong emotion and folklore. The film also marks the directorial debut of Manchala Nagaraj and serves as the first production from Moksha Arts, led by Mayur Reddy Bandaru. After earning attention with the impactful first-look poster, followed by an intriguing teaser. Now, the team takes the promotional run a step ahead by unveiling the first single, Bava Bava.

Composed by Prashanth R Vihari, the song brings a soothing mix of native folk flavours and contemporary musical layers. Its warm, earthy arrangements instantly set a pleasant tone, making it an easy listen from the very first play. Penned from the maradalu’s viewpoint, Kamal Eslavath’s lyrics reflect her gentle admiration for her bava in a heartfelt, uncomplicated style. Singer Shruthi Ranjani’s unpolished, rustic voice adds depth, perfectly complementing the song’s village soul.

Maadhav and Deepa Balu share a lively, unpretentious chemistry that enhances the charm of this affectionate bond. Their natural performances and the scenic countryside backdrop make the visuals align beautifully with the music.

The film features cinematography by Prasanth Ankireddy, and music scored by Prashanth R Vihari. Dev Rathod is the editor, and Rajkumar Murugesan is the art director.

The film’s release date will be announced soon.

Cast: Maadhav, Deepa Balu, Vinod Kumar, Vikas Vasishta, Dayanand Reddy, V.S.Rupa Lakshmi

Technical Crew:
Banner: Moksha Arts
Written & Directed By: Manchala Nagaraj
Producer: Mayur Reddy Bandaru
Executive Producer: Umesh Vilaasagaram
Dop: Prasanth Ankireddy
Music Director: Prashanth R Vihari
Editor: Dev Rathod
Art Director: Rajkumar Murugesan
Action Director: Madigonda Natraj
Choreographer: Saggy Sagar
Vfx Producer: Chandra Kayala
Designer: Sunandini Vijjagiri
Lyricists: Mittapalli Surender, Kamal Eslavath
Stills & Making: Shekhar Kathula
Publicity Designs: Ananth Kancherla

మాధవ్, దీపా బాల, మంచాల నాగరాజ్, మయూర్ రెడ్డి బండారు, మోక్ష ఆర్ట్స్ 'మారెమ్మ' నుంచి బ్యూటీఫుల్ రూరల్ మెలోడీ 'బావ బావ' సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ ఈ రోజు మారెమ్మ ఫస్ట్ సింగిల్ 'బావ బావ' సాంగ్ ని రిలీజ్ చేశారు.

ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన ఈ పాటలో పల్లెటూరి మట్టి వాసనతో పాటు మోడరన్ మ్యూజిక్ లేయర్స్ మిళితమై ఎంతో మధురమైన అనుభూతిని కలిగిస్తోంది ప్లజెంట్ ఫీల్‌ను అందించేలా ఈ పాట సాగే తీరు ఆకట్టుకుంటుంది. కమల్ ఎస్లవత్ లిరిక్స్ బావపై ఉన్న ఆప్యాయతను ఎంతో సింపుల్‌గా, హృదయానికి దగ్గరగా వ్యక్తపరుస్తాయి. శృతి రంజని తన స్వరంలో ఉన్న నేచురల్, రస్టిక్ టచ్‌తో పాటకు మరింత ప్రాణం పోసింది.

మాధవ్, దీపా బాలు మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వారి యాక్టింగ్‌లో ఉన్న సహజత్వం, పల్లెటూరి అందమైన లోకేషన్స్ కలిసి విజువల్స్‌ ట్రీట్ గా మార్చాయి.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రశాంత్ అంకిరెడ్డి అందించగా, సంగీతాన్ని ప్రశాంత్ ఆర్ విహారి సమకూర్చారు. ఎడిటర్‌గా దేవ్ రాథోడ్, ఆర్ట్ డైరెక్టర్‌గా రాజ్‌కుమార్ మురుగేసన్ పని చేస్తున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

తారాగణం: మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, V.S.రూపా లక్ష్మి

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: మోక్ష ఆర్ట్స్
రచన & దర్శకత్వం: మంచాల నాగరాజ్
నిర్మాత: మయూర్ రెడ్డి బండారు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటర్: దేవ్ రాథోడ్
ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్ మురుగేషన్
యాక్షన్ డైరెక్టర్: మాడిగొండ నటరాజ్
కొరియోగ్రాఫర్: సాగ్గీ సాగర్
Vfx ప్రొడ్యూసర్: చంద్ర కాయల
డిజైనర్: సునందిని విజ్జగిరి
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్
స్టిల్స్ & మేకింగ్: శేఖర్ కథుల
పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved