The multi-talented Vijay Antony has been handling various departments for his upcoming flick Maargan. He is the lead actor, producer, and music director for the movie directed by Leo John Paul and produced by Vijay Antony Film Corporation. It is proudly presented by J. Ramanjaneyulu under the Sarvanth Ram Creations banner. Vijay Antony's nephew, Ajay Dhishan, who is making his debut will be seen as the antagonist. This murder mystery-crime thriller is gearing up for release on June 27th.
The lyrical video of Soul of Maargan was unveiled today, offering a powerful glimpse into the enigmatic Black Devil character portrayed by Ajay Dhishan. Composed by Vijay Antony, the highly intense score perfectly underscores the fierce and menacing presence of the character. Lyricist Bhashyasree captures the raw, ferocious essence of the Black Devil through evocative verses, while Akshara delivers a compelling vocal performance that heightens the song's impact. Complementing the music, the visuals are equally haunting and unsettling, amplifying the dark tone of the track.
Maargan brings together a strong cast with actors like Samuthirakani, Mahanati Shankar, Prithika, Brigida, Vinod Sagar, Ajay Dhishan, Deepshikha, Archana from Kalakka Povathu Yaaru, Kanimozhi, and Antagaram Natarajan playing key roles.
The film's visuals are handled by cinematographer Yuva S, with music composed by Vijay Antony. Raja A takes charge of the art direction.
Asian Suresh Entertainment will be releasing the movie in Telugu states.
Technical Crew:
Writer & Director: Leo John Paul
Producer: Vijay Antony Films Corporation
Presenter: Sarvanth Ram Creations, J. Ramanjaneyulu
Music: Vijay Antony
Cinematography: Yuvaraj (Yuvaraj S)
Art Director: Raja E
విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ నుంచి ‘సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోని ‘మార్గన్’ అంటూ జూన్ 27న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
జూన్ 27న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా సోల్ ఆఫ్ మార్గన్ అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు. ‘చెప్పలేని ద్వేషముందే జగతిపై’ అంటూ సాగే ఈ 'సోల్ ఆఫ్ మార్గన్’ను చూస్తే సినిమాకు సంబంధించిన ఎన్నో హింట్స్‌ను ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. భాష్య శ్రీ రచించిన ఈ పాటను అక్షర ఆలపించారు. విజయ్ ఆంటోనీ బాణీ వెంటాడేలా, సినిమా థీమ్‌ను చాటేలా ఉంది.
ఈ చిత్రంలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువ.ఎస్ సినిమాటోగ్రఫర్‌గా, విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చగా.. రాజా.ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.
సాంకేతిక సిబ్బంది
రచయిత, దర్శకుడు: లియో జాన్ పాల్
నిర్మాత: విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్
ప్రెజెంట్స్: సర్వాంత్ రామ్ క్రియేషన్స్, జె.రామాంజనేయులు
సంగీతం: విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ: యువ ఎస్
ఆర్ట్ డైరెక్టర్: రాజా ఎ