Silver Cast Creations proudly presents the prestigious biopic of Prime Minister Narendra Modi titled “Maa Vande.”
సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ "మా వందే" నుంచి హీరో ఉన్ని ముకుందన్ బర్త్ డే విశెస్ పోస్టర్ రిలీజ్
Produced by Veer Reddy M. under the Silver Cast Creations banner, this biopic features Malayalam star hero Unni Mukundan in the role of Prime Minister Narendra Modi. Directed by Kranthi Kumar C.H., the film narrates Modi’s journey, emphasizing the message that a mother’s determination is greater than any struggle. Based on real-life incidents, the film is designed to resonate with audiences from all walks of life.
On the occasion of Unni Mukundan’s birthday, the makers released a special wishes poster, celebrating his portrayal of the Prime Minister. With his acting prowess, Unni Mukundan is set to deliver a powerful and natural performance as Narendra Modi.
The movie will showcase both the personal and political aspects of Modi’s life authentically. Maa Vande is being made with international standards, high-end technical values, and top-notch VFX. Alongside pan-India languages, the film will also be released in English. The central message, “A mother’s will is greater than countless battles” is expected to strike a deep chord with the audience.
Cast - Unni Mukundan (as Narendra Modi) and Others
Technical Crew
Action – King Solomon
Production Designer – Sabu Cyril
Editing – Sreekar Prasad
DOP – K.K. Senthil Kumar
Music – Ravi Basrur
Executive Producers – Gandhadar N.S., Vanishree B.
Line Producer – T.V.N. Rajesh
Producer – Veer Reddy M.
Writer & Director – Kranthi Kumar C.H.
సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ "మా వందే" నుంచి హీరో ఉన్ని ముకుందన్ బర్త్ డే విశెస్ పోస్టర్ రిలీజ్
అసమాన ప్రజానేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను "మా వందే" టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. ఈ రోజు హీరో ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తన నట ప్రతిభతో ప్రధాని మోదీ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు హీరో ఉన్ని ముకుందన్.
ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్న సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందే "మా వందే" చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ నిర్మాణవుతోంది. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశం "మా వందే" చిత్రంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది.
నటీనటులు - ఉన్ని ముకుందన్, తదితరులు
టెక్నికల్ టీమ్
యాక్షన్ - కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ - సాబు సిరిల్
ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్
డీవోపీ - కె.కె. సెంథిల్ కుమార్
మ్యూజిక్ - రవి బస్రుర్
బ్యానర్ - సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - గంధాధర్ ఎన్ఎస్, వాణిశ్రీ .బి.
లైన్ ప్రొడ్యూసర్ - టీవీఎన్ రాజేశ్
నిర్మాత - వీర్ రెడ్డి.ఎం.
రచన, దర్శకత్వం - క్రాంతికుమార్.సి.హెచ్.