pizza

Folk Banger Madarasi Rabbaru Bomma From Bellamkonda Sai Srinivas, Neha Shetty, Saagar K Chandra, 14 Reels Plus Tyson Naidu Unveiled
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి, సాగర్ కె. చంద్ర, 14 రీల్స్ ప్లస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ఫోక్ బ్యాంగర్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ రిలీజ్

You are at idlebrain.com > news today >

06 Novembar 2026
Hyderabad

Promising Star Bellamkonda Sai Sreenivas’ action-packed entertainer Tyson Naidu being directed by Saagar K Chandra. Produced by Ram Achanta and Gopi Achanta under the banner of 14 Reels Plus, with Harish Katta as the executive producer, the film presents Sai Sreenivas in a powerful cop character with a never-before-seen mass makeover. Neha Shetty plays the female lead. The film's title and glimpse, unveiled earlier, received a tremendous response. The musical journey of the movie has kicked off on an energetic note, with the makers unveiling the first single, Madarasi Rabbaru Bomma.

Composed by Bheems Ceciroleo, the song arrives as a vibrant folk number packed with infectious rhythms, electrifying beats and an instant mass appeal. Known for his expertise in delivering earthy folk compositions and foot-tapping mass numbers, Bheems Ceciroleo comes up with a lively folk banger that catches attention right from the first listen. The dynamic instrumentation, pulsating arrangements and high-energy composition give the track an irresistible celebratory vibe.

Suresh Gangula adds an entertaining mass flavour through his lyrics, capturing the playful and romantic exchanges between the lead pair. While the male protagonist fondly addresses his love interest as Madarasi Rabbaru Bomma and tries to charm her with his flirtatious advances, the girl responds with equally witty lines, making their musical banter fun and engaging. Nalgonda Gaddar Narsanna and Rohini Soratt bring tremendous energy through their powerful vocals, adding further vibrancy to the composition.

The visuals are equally colourful, with Bellamkonda Sai Sreenivas and Neha Shetty appearing in striking folk-inspired costumes. Sai Sreenivas impresses with his energetic dance moves, while Neha Shetty matches him step for step. Their sparkling chemistry and lively screen presence make the song an enjoyable visual treat. Vijay Polaki's choreography deserves special appreciation for its energetic movements and impressive presentation. The grand production design and vibrant set further enhance the festive mood of the track.

The catchy folk flavour, thumping vocals and electrifying dance presentation make Madarasi Rabbaru Bomma an impressive first offering from the album and set an upbeat tone for the film's musical promotions.

The technical team comprises cinematographer Mukessh Gnanesh, music director Bheems Ceciroleo, editor Kotagiri Venkateswara Rao and art directors Avinash Kolla and Kiran Kumar. The action sequences are being designed by Stun Shiva, Vijay, Venkat and Real Satish.

The film’s release date will be announced soon.

Cast: Sreenivas Bellamkonda, Neha Shetty

Technical Crew:
Writer, Director: Saagar K Chandra
Producers: Ram Achanta, Gopi Achanta
Banner: 14 Reels Plus
Ex-Producer: Harish Katta
Music: Bheems Ceciroleo
DOP: Mukessh Gnanesh
Art: Avinash Kolla and Kiran Kumar
Editor: Kotagiri Venkateswara Rao
Fights: Stun Shiva, Vijay, Venkat, and Real Satish

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి, సాగర్ కె. చంద్ర, 14 రీల్స్ ప్లస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ఫోక్ బ్యాంగర్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ రిలీజ్

ప్రామిసింగ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ మునుపెన్నడూ చూడని మాస్ మేకోవర్‌తో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టైటిల్, గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ఎనర్జిటిక్‌గా ప్రారంభిస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ను విడుదల చేశారు.

భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట ఇన్ఫెక్షియస్ రిథమ్స్, ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్, ఇన్‌స్టంట్ మాస్ అప్పీల్‌తో ఆకట్టుకునే ఫోక్ నంబర్‌గా నిలిచింది. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే ఫోక్ కంపోజిషన్స్, మాస్ నంబర్స్ అందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో.. ఆకట్టుకునేలా ఈ ఫోక్ బ్యాంగర్‌ను రూపొందించారు. డైనమిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఉర్రూతలూగించే మ్యూజిక్ అరేంజ్‌మెంట్స్, హై ఎనర్జీ కంపోజిషన్ ఈ పాటకు అదిరిపోయే సెలబ్రేషన్ వైబ్‌ను తీసుకొచ్చాయి.

సురేష్ గంగుల అందించిన లిరిక్స్ పాటకు ఎంటర్‌టైనింగ్ మాస్ ఫ్లేవర్‌ను జోడించాయి. హీరో, హీరోయిన్ మధ్య సరదాగా సాగే రొమాంటిక్ సంభాషణలను తన పదాలతో అందంగా ఆవిష్కరించారు. హీరో తన ప్రేమను ‘మదరాసి రబ్బరు బొమ్మ’ అంటూ ముద్దుగా పిలుస్తూ ఆమెను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకు అమ్మాయి కూడా అంతే చమత్కారంగా సమాధానమిస్తూ వారి మధ్య మ్యూజికల్ బాంటర్‌ను మరింత సరదాగా మార్చింది. నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి సొరట్ తమ పవర్‌ఫుల్ వాయిస్‌తో పాటకు అద్భుతమైన ఎనర్జీని అందించారు.

పాట విజువల్స్ కూడా ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి ఆకట్టుకునే ఫోక్ ఇన్‌స్పైర్డ్ కాస్ట్యూమ్స్‌లో కనిపించారు. సాయి శ్రీనివాస్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకోగా, నేహా శెట్టి కూడా ఆకట్టుకునే స్టెప్పులేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, లైవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను మంచి విజువల్ ట్రీట్‌గా మార్చాయి. విజయ్ పోలాకి అందించిన కొరియోగ్రఫీ ప్రత్యేకంగా ఉంది. ఎనర్జిటిక్ మూవ్‌మెంట్స్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్, వైబ్రెంట్ సెట్స్ పాటలోని పండుగ వాతావరణాన్ని మరింత పెంచాయి.

క్యాచీ ఫోక్ ఫ్లేవర్, దుమ్మురేపే వోకల్స్, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ ప్రెజెంటేషన్‌తో ‘మదరాసి రబ్బరు బొమ్మ’ ఆల్బమ్ నుంచి వచ్చిన తొలి పాటగా ఆకట్టుకుంది. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు మంచి ఊపునిచ్చింది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ముకేష్ జ్ఞానేష్, మ్యూజిక్ డైరెక్టర్‌గా భీమ్స్ సిసిరోలియో, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్స్‌గా అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్ పనిచేస్తున్నారు. స్టంట్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్ యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: సాగర్ కె. చంద్ర
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ముకేష్ జ్ఞానేష్
ఆర్ట్ డైరెక్టర్స్: అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: స్టంట్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved