23 August 2024
Hyderabad
Mega Prince Varun Tej is going to show various shades in his maiden Pan India film Matka, as the movie directed by Karuna Kumar will show the journey of his character from youth to old age. The first look of the movie was unveiled recently and the transformation of the character was shown brilliantly. The film is produced grandly by Dr Vijender Reddy Teegala and Rajani Thalluri under the banners of Vyra Entertainments and SRT Entertainment.
Currently, the movie is progressing with its shoot in Kakinada. In this important schedule, the team will be canning talkie part and also action part involving the prominent cast. A poster released by the makers shows Varun Tej in the back pose with a gun in his hand, standing in front of a cruise ship at Kakinada port.
The film Matka is set against a period backdrop, and the team is putting in great efforts to give a retro touch. The film spans a 24-year period, from 1958 to 1982, showcasing Varun Tej in multiple distinct looks.
The film features Meenakshi Chaudhry and Nora Fatehi as the leading ladies. Matka is shaping up to be a landmark project for Varun Tej.
GV Prakash Kumar scores the music, while A Kishore Kumar handles the cinematography. Karthika Srinivas R is the editor of the movie.
Cast: Varun Tej, Norah Fatehi, Meenakshi Chaudhry, Naveen Chandra, Ajay Ghosh, Kannada Kishore, Ravindra Vijay, P Ravi Shankar, etc.
Technical Crew:
Story, Screenplay, Dialogues, Direction: Karuna Kumar
Producers: Dr Vijender Reddy Teegala and Rajani Thalluri
Banners: Vyra Entertainments, SRT Entertainment
Music: GV Prakash Kumar
DOP: A Kishor Kumar
Editor: Karthika Srinivas R
CEO: EVV Satish
Executive Producer: RK Jana, Prashanth Mandava, Sagar
Costumes: Kilari Lakshmi
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ 'మట్కా' కాకినాడలో ఇంపార్టెంట్ షెడ్యూల్ షూటింగ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ 'మట్కా'తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ ని డిఫరెంట్ లుక్స్ లో ప్రజెంట్ చేసిన ఫస్ట్‌లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా కాకినాడలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ముఖ్యమైన షెడ్యూల్‌లో, టీమ్ టాకీ పార్ట్, ప్రముఖ తారాగణంతో కూడిన యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తోంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్ చేతిలో తుపాకీతో కాకినాడ ఓడరేవులో క్రూయిజ్ షిప్ ముందు నిలబడి కనిపించారు.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎ కిషోర్ కుమార్ డీవోపీ పని చేస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఎ కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: కిరణ్ కుమార్ మన్నె
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
|