Soothing Number- Sound Of Love From Naresh Agasthya, Vipin, Uma Devi Kota, Sunethra Entertainment Pvt Ltd’s Meghalu Cheppina Prema Katha is out now
నరేష్ అగస్త్య, విపిన్, ఉమా దేవి కోట, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' నుంచి 'సౌండ్ అఫ్ లవ్' సాంగ్ రిలీజ్
Young hero Naresh Agasthya will be seen as an aspiring musician in the forthcoming soulful musical romantic drama Meghalu Cheppina Prema Katha, directed by Vipin and produced by Uma Devi Kota under the Sunethra Entertainment Pvt. Ltd. banner. Rabiya Khatoon is the leading lady in the movie that has already sparked interest with the release of its two teasers. Now, the makers have started the musical journey with the release of the first single, Sound of Love, which is out now.
Justin Prabhakaran delivers a soothing and soul-stirring composition in the first single, Sound of Love. What truly elevates the track’s authenticity and charm are the subtle, natural sounds woven into the music, like the gentle patter of raindrops and the delicate chime of anklets. With its rich orchestration and melodic depth, the song beautifully captures the essence of classic romantic music.
The title itself, Sound of Love, perfectly reflects the song’s emotional core, complemented by Rehman's poetic lyrics. Adding further magic are the enchanting vocals of SPB Charan and Shashaa Tirupati, whose voices breathe life into the composition. Visually, the song is just as captivating, the chemistry between Naresh Agasthya and Rabiya Khatoon is heartwarming, enhancing the romantic vibe of the track and making it a complete sensory experience.
Mohana Krishna handles the cinematography of the movie, with Thota Tharani serving as the art director and Marthand K Venkatesh taking care of editing.
The makers of Meghalu Cheppina Prema Katha are planning to release the movie soon in theatres.
Technical Crew:
Writer, Director – Vipin
Producer - Uma Devi Kota
Banner - Sunethra Entertainment Pvt ltd
Cinematographer - Mohana Krishna
Music - Justin Prabhakaran
Art - Thota Tharani
Editor - Marthand K Venkatesh
నరేష్ అగస్త్య, విపిన్, ఉమా దేవి కోట, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' నుంచి 'సౌండ్ అఫ్ లవ్' సాంగ్ రిలీజ్
యంగ్ హీరో నరేష్ అగస్త్య, దర్శకుడు విపిన్ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఫస్ట్ సింగిల్ "సౌండ్ ఆఫ్ లవ్" విడుదలతో మేకర్స్ మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు.
జస్టిన్ ప్రభాకరన్ "సౌండ్ ఆఫ్ లవ్"ని మనసుని కదిలించే సాంగ్ గా కంపోజ్ చేశారు. అన్నీ సహజమైన శబ్దాలతో ఈ సాంగ్ ని కంపోజ్ చేయడం విశేషం. గొప్ప ఆర్కెస్ట్రేషన్ తో ఈ పాట క్లాసిక్ రొమాంటిక్ మ్యూజిక్ ఎసెన్స్ ని అందించింది,
'సౌండ్ ఆఫ్ లవ్' కు రెహ్మాన్ పొయిటిక్ సాహిత్యం ఆకట్టుకుంది. ఎస్పీబీ చరణ్, షాషా తిరుపతి వాయిస్ లు మ్యాజికల్ గా వున్నాయి. విజువల్ గా పాట అద్భుతంగా వుంది. నరేష్ అగస్త్య, రబియా ఖటూన్ కెమిస్ట్రీ హార్ట్ ఫుల్ గా వుంది.
మోహన కృష్ణ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.
'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' మేకర్స్ ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - విపిన్
నిర్మాత - ఉమాదేవి కోట
బ్యానర్ - సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రాఫర్ - మోహన కృష్ణ
సంగీతం - జస్టిన్ ప్రభాకరన్
ఆర్ట్ - తోట తరణి
ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్