The Romantic Melody Jikki From Ravi Teja, Bhagyashri Borse’s Mr Bachchan Will Transport You Into A Musical Paradise
మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్స్, హరీష్ శంకర్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్' నుంచి థర్డ్ సింగిల్ రొమాంటిక్ మెలోడీ జిక్కీ రిలీజ్
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken extra care in the soundtracks of his next outing Mr Bachchan starring Mass Maharaja in the lead role, with Bhagyashri Borse playing the female lead. The two songs were chartbusters already. Today, they have released the film’s third single- Jikki.
Mickey J Meyer has composed an enchanting musical piece with his masterful orchestration, seamlessly blending timeless allure with modern sophistication. His arrangement merges classic and contemporary elements, offering a captivating and harmonious experience that evokes a sense of musical grandeur.
Lyricist Vanamali has infused the composition with poetic depth, enriching its emotional impact. The vocals, performed by Karthik and Ramya Behara, are delivered with a spellbinding quality, their harmonious interplay bringing the song’s essence to life.
Visually, Ravi Teja and Bhagyashri share a profound chemistry. Bhagyashri captivates with her striking beauty and dynamic hip movements, which add a visually captivating and lively touch to the performance.
The song was captured with stunning visuals, set against both meticulously crafted sets and the breathtaking real landscapes of Kashmir. The scenic beauty of the region adds a layer of authenticity and grandeur to the presentation. Brinda Master's choreography stands out as exceptional, seamlessly integrating with the song's mood and setting. This romantic melody indeed transports you into a musical paradise.
The film is being produced with exceptional grandeur by TG Vishwa Prasad under the prestigious People Media Factory banner, with Vivek Kuchibhotla as co-producer. The visual aesthetics are masterfully created by cinematographer Ayanka Bose, and the production design is meticulously crafted by Brahma Kadali. Ujwal Kulkarni is handling the editing.
Mr Bachchan is set to release on August 15th.
Cast: Ravi Teja, Bhagyashri Borse, Jagapathi Babu, Sachin Khedekar, Satya, Nellore Sudarshan, etc.
మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్స్, హరీష్ శంకర్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్' నుంచి థర్డ్ సింగిల్ రొమాంటిక్ మెలోడీ జిక్కీ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' పై ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీ సాంగ్ ని రిలీజ్ చేశారు.
మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మెస్మరైజింగ్ నెంబర్ ని కంపోజ్ చేశారు. సాంగ్ లో మోడరన్, క్లాసిక్ టచ్ ని అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఈ సాంగ్ వండర్ ఫుల్ మ్యూజికల్ గ్రాండియర్ ని అందిస్తోంది,
లిరిక్ రైటర్ వనమాలి పొయిటిక్ డెప్త్ తో ఎమోషన్ ని కంప్లీట్ చేశారు. కార్తీక్, రమ్య బెహరా అందించిన వోకల్స్ టాప్ క్యాలిటీ, మెలోడీ ఇంటర్‌ప్లే సాంగ్ ఎసెన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
విజువల్ గా రవితేజ, భాగ్యశ్రీ బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకుంటారు. భాగ్యశ్రీ తన బ్యూటీ, డైనమిక్ హిప్ మూవ్‌మెంట్‌లతో ఆకట్టుకుంటుంది. ఈ పాటలో విజువల్స్ స్టన్నింగ్ గా వున్నాయి. అద్భుతంగా వేసిన సెట్‌లు, రియల్ కాశ్మీర్ లోకేషన్స్ కట్టిపడేశాయి. కాశ్మీర్ సీనిక్ బ్యూటీ గ్రేట్ అంథంటసిటీ యాడ్ చేసింది. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. ఈ రొమాంటిక్ మెలోడీ నిజంగా మిమ్మల్ని మ్యూజికల్ పారడైజ్ లోకి తీసుకువెళుతుంది.
నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్ అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు .బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుండబోతోంది. ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి