Ś
pizza

Bachchan Takes Charge To Take Care Of All Your Mass Cravings, The Theatrical Trailer Of Mass Maharaja Ravi Teja’s Mr Bachchan Released
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్' మాస్ ఫీస్ట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్

You are at idlebrain.com > news today >

07 August 2024
Hyderabad

Mass Maharaja Ravi Teja and Harish Shankar duo is set to create another mass tsunami with Mr Bachchan which is slated for Independence Day release on August 15th. The promotional activities are in full swing for the movie and the teaser as well as the songs created a lot of enthusiasm. Bachchan takes charge to take care of all your mass cravings, as the theatrical trailer is out now.

The trailer begins with a striking and impactful dialogue delivered by Ravi Teja: "Sarihaddu Kapadevade Sainikudu Kaadu... Sampada Kaapadevadu Kuda Sainikude..." (A soldier is not just someone who protects borders... A protector of assets is also a soldier..."). This powerful opening sets the tone for the film, showcasing Ravi Teja’s commanding presence and hinting at the intense narrative to come.

Bachchan is deeply in love with Jikki, a woman admired by many in their village, including the character of Satya. One of the highlights of the trailer is the inclusion of the high-energy number Reppal Dappul. As the trailer progresses, it reveals the protagonist’s bold move to spearhead IT raids against a powerful and influential figure, setting the stage for dramatic confrontations. As the trailer promises, The film promises to deliver a rich blend of romance, drama, and action.

Ravi Teja’s performance in the titular role is nothing short of spectacular, oozing charisma and commanding the screen with a magnetic presence that ignites every scene. His energy and flair are palpable. Equally compelling is Jagapathi Babu, who takes on the role of the primary antagonist with remarkable intensity and gravitas, adding depth to the film's central conflict. Bhagyashri Borse, with her striking glamour and effortless charm, brings a captivating presence to the screen. Ravi Teja and Bhagyashri shared a lovely chemistry between them. Satya and gang offer comic relief.

Harish Shankar yet again shows his expertise in handling a commercial subject. The visual storytelling of the film is elevated by Ayanka Bose’s exceptional cinematography, which captures the grandeur and intensity of the narrative with finesse. Mickey J Meyer’s background score further amplifies the film’s heroic elements, enriching the viewing experience and elevating the overall atmosphere.

Produced on an ambitious scale by TG Vishwa Prasad under the prestigious People Media Factory banner, the film’s grandeur is evident in every meticulously crafted frame. Brahma Kadali’s production design contributes to the film’s opulent visual appeal, while Ujwal Kulkarni’s editing ensures a seamless and engaging narrative flow.

In summary, the trailer sets a high standard for the movie, showcasing a blend of dynamic performances, impressive technical artistry, and a compelling storyline that promises to deliver an exceptional cinematic experience.

Cast: Ravi Teja, Bhagyashri Borse, Jagapathi Babu, Sachin Khedekar, Satya, Nellore Sudarshan, etc.

Technical Crew:
Writer, Director: Harish Shankar
Producer: TG Vishwa Prasad
Co-Producer: Vivek Kuchibhotla
Banner: People Media Factory
Presenters: Panorama Studios & T-Series
Music: Mickey J Meyer
DOP: Ayananka Bose
Production Designer: Brahma Kadali
Editing: Ujwal Kulkarni

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్' మాస్ ఫీస్ట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో 'మిస్టర్ బచ్చన్‌'తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉంది. మూవీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, టీజర్‌తో పాటు పాటలు హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

రవితేజ చెప్పిన పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. "సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు... సంపద కాపాడేవాడు కూడా సైనికుడే.."అనే డైలాగ్ సినిమాకి టోన్ సెట్ చేస్తుంది. రవితేజ కమాండింగ్ ప్రెజెన్స్‌ కట్టిపడేసింది.

బచ్చన్ తన ఊర్లో జిక్కీ అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ట్రైలర్‌లోని రెప్పల్ డప్పుల్ అనే హై-ఎనర్జీ నంబర్‌ ఒక హైలెట్ గా నిలిచింది. పవర్ ఫుల్ వ్యక్తికి వ్యతిరేకంగా ఐటీ దాడులకు నాయకత్వం వహించడానికి హీరో యాక్షన్ లోకి దిగడంతో ట్రైలర్ లో ఇంటెన్స్, కాన్ఫ్లిక్ట్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ట్రైలర్ ప్రామిస్ చేసినట్లుగా, ఈ మూవీ రొమాన్స్, డ్రామా, యాక్షన్ గ్రేట్ బ్లెండింగ్ ని అందిస్తోంది.

టైటిల్ రోల్‌లో రవితేజ పెర్ఫార్మెన్స్, ఎనర్జీ, చరిష్మా అద్భుతంగా వుంది. మాగ్నెటిక్ ప్రెజెన్స్‌తో స్క్రీన్‌పై అదరగొట్టారు. జగపతి బాబు పవర్ ఫుల్ రోల్ ని పోషించారు. తన క్యారెక్టర్ నెరేటివ్ లో ఇంటెన్స్, కాన్ఫ్లిక్ట్ ని యాడ్ చేసింది. భాగ్యశ్రీ బోర్స్ తన అద్భుతమైన గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. రవితేజ, భాగ్యశ్రీ లవ్లీ కెమిస్ట్రీని పంచుకున్నారు. సత్య అండ్ గ్యాంగ్ హ్యుమర్ రిలీఫ్ ని అందిస్తున్నారు.

కమర్షియల్ సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేయడంలో హరీష్ శంకర్ తన నైపుణ్యాన్ని మరోసారి చూపించారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. విజువల్స్ చాలా గ్రాండ్ వున్నాయి. మిక్కీ జె మేయర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా హీరోయిక్ ఎలిమెంట్‌లను మరింత ఎలివేట్ చేస్తోంది.

ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండియర్ స్పష్టంగా కనిపిస్తుంది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుంది ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ ఎంగేజింగ్ నెరేటివ్ ని అందించింది. ట్రైలర్ సినిమాకి హై స్టాండర్డ్ ని సెట్ చేస్తుంది. బ్రిలియంట్ స్టొరీ టెల్లింగ్, డైనమిక్ పెర్ఫార్మెన్స్, ఎక్స్ ట్రార్డినరీ టెక్నికల్ వర్క్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరోయన్స్ ని అందించడానికి ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది.

తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, నెల్లూరు సుదర్శన్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
సంగీతం: మిక్కీ జె మేయర్
DOP: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved