pizza

Abhishek Nama - Virat karrna - kishore annapureddi-nishita nagireddi Nagabandham First Single "NAMO RE" Launching On March 15th
అభిషేక్ నామా, విరాట్ కర్ణ , కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగి రెడ్డి'ల నాగబంధం ఫస్ట్ సింగిల్ "నమో రే" మార్చి 15న రిలీజ్

You are at idlebrain.com > news today >

5 March 2026
Hyderabad

The upcoming pan-Indian film Nagabandham is creating waves in the cinema landscape as it progresses steadily through production. Directed by Abhishek Nama and produced by Kishore Annapureddy and Nishitha Nagireddy under the banner of NIK Studios, the film stars Virat Karrna in the lead role. The makers are aiming to set new benchmarks in Indian cinema with this ambitious project that is expected to appeal to a wide audience.

Nagabandham is set to captivate audiences with its maiden single, “NAMO Re,” which will be launched on March 15th at 11:11 AM. The song is a tribute to Lord Narayana and reflects the film’s deep-rooted spiritual themes.

One of the biggest highlights of “NAMO Re” is the presence of 1,000 dancers performing a visually spectacular choreography that celebrates the diversity and unity of various Indian dance forms. Choreographed by renowned dancers Ganesh Acharya and Shrasti Verma, the grand ensemble promises a breathtaking visual experience.

The music for “NAMO Re” is composed by the talented duo Junaid Kumar and Abhe, creating a dreamy soundscape that evokes devotion and spiritual depth. The lyrics, penned by Sriharsha Emani, carry an inspiring essence that perfectly aligns with the song’s theme. Esteemed vocalists Sindhuja Srinivasan and Aishwarya Daruri lend their powerful voices to bring the composition to life.

The song poster presents heroines Nabha Natesh and Iswarya Menon in elegant traditional avatars, while also hinting at the grandeur of the production. The song was filmed on a massive set depicting the Anantha Padmanabha Swamy Temple, adding to the visual magnificence.

Behind the scenes, Nagabandham is powered by a skilled technical team, with Soundar Rajan S serving as the Director of Photography and RC Pranav handling the editing. Ashok Kumar is in charge of production design, crafting a visually rich and immersive world for the film.

As the launch date approaches, fans are encouraged to stay tuned to social media platforms and other promotional channels for teasers and exclusive updates leading up to the release of “NAMO Re.” The team is excited to present Nagabandham, promising audiences a rich blend of spirituality, music, and dance.

The film boasts a team of top-notch technicians, with cinematography by Soundar Rajan S, production design by Ashok Kumar, background score by Junaid Kumar, and editing by RC Pranav.

The film’s previously released teaser received an overwhelming response, setting high expectations for the movie, and the first single is expected to take the buzz to the next level. Nagabandham is gearing up for a summer release.

Cast: Virat Karrna, Nabha Natesh, Iswarya Menon, Rishabh Sawhney, Jagapathi Babu, Garuda Ram, Mahesh Manjrekar, Jayaprakash, Murali Sharma, Anasuya Bharadwaj, BS Avinash, and others

Technical Crew:
Banner: NIK Studios & Abhishek Pictures
Story, Screenplay & Director: Abhishek Nama
Producers: Kishore Annapureddy, Nishitha Nagi Reddy
Director of Photography:Soundar Rajan S
Music: Junaid Kumar - Abhe
Background Score: Junaid Kumar
CEO: Vasu Potini
Production Designer: Ashok Kumar
Dialogues: Kalyan Chakravarthy
Editor: RC Pranav
VFX Director : Abhishek Nama
Sound Design: Sync Cinemas
Costume Designers: Rajesh kamarsu, Chalamakla Vibha Reddy, Sashi Chowdary
Action: Kanal Kannan, Vlad Rimburg (USA), Real Sathish, Kecha Khamphakdee, Nandu, Run Navarach (Thailand), Jr. Venkat.
Choreography: Brinda, Ganesh Acharya, Shrasti Verma
Lyrics: Kasarla Shyam, Kalyan Chakravarthy, SriHarsha Emani
Script Development: Rajiv n Krishna
DI: Red Chillies
Colorist: Ken Merzker
DTS & Atmos: M.R. Rajakrishnan
VFX Creative Director: Abhishek Nama
Chief Co-Director: Lalith Prabhakar Nag Suryadevara
Co-Director: Venkar Reddy Kuncham
Associate Directors: Ramesh Ravuri, Pedabali Nikhileswar Reddy
Assistant Directors: Roopkumar Magapu, A. Sudheer Kumar
Production Controller: Raghava, Ganeshuni Venkateswar Rao
Executive Managers: Dulam Ramesh, Md. Jafaruddin
Production Managers: Boyapati Satish, Anam Naveen
Publicity Designs: Kaani Studios
Stills: Snapin Photography Shiva

అభిషేక్ నామా, విరాట్ కర్ణ , కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగి రెడ్డి'ల నాగబంధం ఫస్ట్ సింగిల్ "నమో రే" మార్చి 15న రిలీజ్

మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ మూవీ నాగబంధం అద్భుతమైన కంటెంట్ తో సంచలనం సృష్టిస్తోంది. అభిషేక్ నామా దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో భారతీయ సినిమాలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతోంది.

మార్చి 15న ఉదయం 11:11 గంటలకు నాగబంధం ఫస్ట్ సింగిల్ "నమో రే" రిలీజ్ కానుంది. ఈ పాట నారాయణుడికి నివాళిగా ఆధ్యాత్మికత ప్రజెంట్ చేయబోతోంది.

భారీ స్థాయిలో రూపొందుతున్న నాగబంధంలో “నమో రే” సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పాటలో ఏకంగా 1,000 మంది డ్యాన్సర్లు పాల్గొంటూ, భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించే అద్భుతమైన విజువల్ స్పెక్టాకిల్‌గా రూపొందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ అద్భుతమైన కోరియోగ్రఫీ చేశారు.

“నమో రే” పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్ – అభే జంట అందించగా, భక్తి భావం , ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా డ్రీమీ మ్యూజికల్ ట్రీట్ కంపోజ్ చేశారు. గేయరచయిత శ్రీహర్ష ఇమాని రాసిన సాహిత్యం పాట థీమ్‌కు అద్భుతంగా ప్రజెంట్ చేయబోతుంది. గాయకులు సింధుజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారురి ఈ పాటకు ప్రాణం పోశారు.

సాంగ్ పోస్టర్‌లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌లను సాంప్రదాయ వేషధారణలో అద్భుతంగా కనిపించడం పాటలోని గ్రాండియర్‌ను ప్రజెంట్ చేస్తోంది. ఈ పాటను అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో చిత్రీకరించడం ద్వారా విజువల్‌గా మరింత వైభవాన్ని అందించారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని సౌందర్ రాజన్ ఎస్ నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్ అశోక్ కుమార్ చేపట్టారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జునైద్ కుమార్ అందిస్తుండగా, ఎడిటింగ్‌ను ఆర్‌సి ప్రణవ్ నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న ఫస్ట్ సింగిల్ “నమో రే” ఆ బజ్‌ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. నాగబంధం వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, రిషబ్ సాహ్ని, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్,

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: NIK స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగి రెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: జునైద్ కుమార్ - అభే
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జునైద్ కుమార్
CEO: వాసు పోతిని
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్
VFX డైరెక్టర్: అభిషేక్ నామా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
కాస్ట్యూమ్ డిజైనర్లు: రాజేష్ కమర్సు, చలమక్లా విభా రెడ్డి, శశి చౌదరి
యాక్షన్: కనల్ కన్నన్, వ్లాడ్ రిమ్‌బర్గ్ (USA), రియల్ సతీష్, కేచా ఖంఫక్డీ, నందు, రన్ నవరాచ్ (థాయ్‌లాండ్), జూనియర్ వెంకట్.
కొరియోగ్రఫీ: బృందా, గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీహర్ష ఈమని
స్క్రిప్ట్ డెవలప్‌మెంట్: రాజీవ్ ఎన్ కృష్ణ
DI: రెడ్ చిల్లీస్
కలరిస్ట్: కెన్ మెర్జ్కర్
DTS & Atmos: M.R. రాజాకృష్ణన్
VFX క్రియేటివ్ డైరెక్టర్: అభిషేక్ నామా
చీఫ్ కో-డైరెక్టర్: లలిత్ ప్రభాకర్ నాగ్ సూర్యదేవర
కో-డైరెక్టర్: వెంకర్ రెడ్డి కుంచం
అసోసియేట్ డైరెక్టర్లు: రమేష్ రావూరి, పెదబలి నిఖిలేశ్వర్ రెడ్డి
సహాయ దర్శకులు: రూప్‌కుమార్ మగాపు, ఎ. సుధీర్ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్: రాఘవ, గణేశుని వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు: దూలం రమేష్, ఎండీ జాఫరుద్దీన్
ప్రొడక్షన్ మేనేజర్స్: బోయపాటి సతీష్, ఆనం నవీన్
పబ్లిసిటీ డిజైన్స్: కాని స్టూడియోస్
స్టిల్స్: స్నాపిన్ ఫోటోగ్రఫీ శివ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved