pizza

Nandamuri Balakrishna, Anil Ravipudi, Shine Screens’ #NBK108 Launched Grandly
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ #NBK108 గ్రాండ్ గా ప్రారంభం

You are at idlebrain.com > news today >
Follow Us

8 December 2022
Hyderabad

God Of Masses Natasimha Nandamuri Balakrishna and successful director Anil Ravipudi’s crazy project #NBK108, to be produced prestigiously by Sahu Garapati and Harish Peddi under Shine Screens banner, has been launched grandly today with a pooja ceremony.

For the muhurtham shot, mega producer Allu Aravind sounded the clapboard, while ace producer Dil Raju switched on the camera. Legendary director K Raghavendra Rao did the honorary direction for the muhurtham shot. Mythri Movie Makers Naveen Yerneni, Kilaru Satish, and Producer Sirish handed over the script to the makers.

#NBK108 will start rolling today. The shoot begins with an action block choreography by V Venkat's master. A massive set was constructed for the fight sequence under the supervision of production designer Rajeevan.

Balakrishna sports a different look and his character is also going to be first-of-its-kind for him. The movie will have Balakrishna mark action and mass element and Anil Ravipudi mark elements. Keeping Balakrishna’s stardom in mind, Anil Ravipudi penned a powerful story.

The most happening actress Sreeleela will be playing a crucial role in the movie that will have music by in-form composer S Thaman. The collision of three forces- Balakrishna, Anil Ravipudi, and S Thaman, under the successful production of Shine Screens, is set to create history.

An ensemble star cast will play crucial roles, while #NBK 108 will have leading craftsmen taking care of different crafts. C Ram Prasad will take care of cinematography, Tammi Raju is the editor and Rajeevan is the production designer. V Venkat will choreograph the action part.

Cast: Nandamuri Balakrishna, Sreeleela

Technical Crew:
Writer, Director: Anil Ravipudi
Producers: Sahu Garapati and Harish Peddi
Executive Producer: S Krishna
Banner: Shine Screens
Music Director: S Thaman
DOP: C Ram Prasad
Editor: Tammi Raju
Production Designer: Rajeevan
Fights: V Venkat

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ #NBK108 గ్రాండ్ గా ప్రారంభం

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూ1డిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.

ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్‌ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్‌కి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, కిలారు సతీష్, నిర్మాత శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు.

#NBK108 షూటింగ్ కూడా ఈ రోజు నుండే యాక్షన్ బ్లాక్ తో ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ బ్లాక్ కి వి వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో ఫైట్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ నిర్మించారు.

బాలకృష్ణ మునుపెన్నడూ పోషించిన పాత్రలో ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్ అండ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ వుండబోతున్నాయి. బాలకృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఓ పవర్‌ఫుల్ కథను రాశారు.

ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ షైన్ స్క్రీన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా చరిత్ర సృష్టించడం ఖాయం.

#NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్ గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేయనున్నారు.

తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రీలీల

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved