pizza

Yuva Samrat Naga Chaitanya, Meenakshi Chaudary, Karthik Dandu, SVCC, Sukumar writings - Never Before Mythical thriller, #NC24 Title and First Look Poster on November 23rd - A STRIKING BTS MAKING VIDEO RELEASED
యువ సామ్రాట్ నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, కార్తీక్ దండు, SVCC, సుకుమార్ రైటింగ్స్ - నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ #NC24 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 23న రిలీజ్ - అద్భుతమైన BTS మేకింగ్ వీడియో రిలీజ్

You are at idlebrain.com > news today >

20 November 2025
Hyderabad

Yuva Samrat Naga Chaitanya is venturing into an unexplored realm with the first of its kind mythical thriller #NC24. Visionary filmmaker Karthik Dandu, crafts this world with never-before scale and imagination. Backed by the prestigious banners SVCC and Sukumar Writings, and produced by BVSN Prasad and Sukumar, this magnum opus promises a cinematic experience of epic proportions. Meenakshi Chaudary is roped in as a female lead and Laapata Ladies fame Sparsh Shrivastava is the antagonist.

The makers of the film have released a striking and immersive BTS Making Video, offering an in-depth look into the scale, vision, and ambition behind this never-before mythical thriller. The glimpse has instantly set the internet buzzing, showcasing the sheer effort and artistry going into the film.

Built with meticulous detailing and grandeur by Production Designer Sri Nagendra Kumar Tangala, constructed over vast acreage with hundreds of technicians working for months, the set reflects the film’s commitment to authenticity and visual excellence.

The video also showcases Naga Chaitanya undergoing vigorous physical and action training under renowned international action choreographer Juji Master. His dedication, agility, and transformation for the role give audiences a hint of the intensity and depth the character demands.

Adding to the scale, the making visuals highlight a large number of artists and performers participating in crucial sequences, emphasizing the magnitude and epic canvas on which the film is being mounted.

The background score by Ajaneesh Loknath stands out as a major highlight. His haunting, atmospheric, and goosebumps-inducing music elevates the mystery and intensity of the video, giving audiences a sonic taste of the profound world the film is set to explore.

The makers have officially announced that the Title and First Look Poster will be unveiled on November 23rd to celebrate Naga Chaitanya’s birthday, this announcement has become one of the most eagerly awaited reveals in recent times.

With its grand production values, gripping concept, powerhouse technical team, and a dedicated lead cast, #NC24 is shaping up to be a landmark film set to redefine the mythical thriller genre.

The film has prominent technicians working on the film. Ragul D Herian handles cinematography, Ajaneesh B Loknath scores the music, Sri Nagendra Tangala serves as the Production Designer, and Naveen Nooli takes charge of editing.

NC24 stands as one of the biggest, most ambitious, and highest-budget projects of Naga Chaitanya’s career. Designed as a myth-rooted thriller with a unique narrative framework, the film blends ancient atmospheres with high-intensity storytelling, pushing the boundaries of scale and genre.

The shoot is currently progressing in Hyderabad, with all the main cast participating in the ongoing action schedule.

Cast: Naga Chaitanya, Meenakshi Chaudhary, Sparsh Shrivastava

Technical Crew:
Director: Karthik Dandu
Producer: BVSN Prasad, Sukumar B
Banners: Sri Venkateswara Cine Chitra & Sukumar Writings
Presenter: Bapineedu
Music: Ajaneesh B Loknath
Cinematographer: Ragul D Herian
Production Designer: Sri Nagendra Tangala
Editor: Naveen Nooli
Executive Producer: Narasimha Chary Chennoju

యువ సామ్రాట్ నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, కార్తీక్ దండు, SVCC, సుకుమార్ రైటింగ్స్ - నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ #NC24 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 23న రిలీజ్ - అద్భుతమైన BTS మేకింగ్ వీడియో రిలీజ్

యువ సామ్రాట్ నాగ చైతన్య నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ #NC24 తో థ్రిల్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి విరూపాక్షతో సంచలన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మక బ్యానర్లపై BVSN ప్రసాద్, సుకుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. లాపతా లేడీస్ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సినిమా మేకర్స్ తాజాగా విడుదల చేసిన స్ట్రైకింగ్ & ఇమర్సివ్ BTS మేకింగ్ వీడియో సినిమా భారీ స్కేల్, విజన్, అంబిషన్‌ను చూపించింది. విడుదలైన వెంటనే ఈ గ్లిమ్ప్స్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా కోసం జరుగుతున్న కృషి, క్రియేటివ్ వర్క్ అద్భుతంగా కనిపిస్తోంది.

ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర కుమార్ తంగాల ఎకరాల విస్తీర్ణంలో వందలాది టెక్నీషియన్స్ కష్టపడి నిర్మించిన భారీ సెట్ విజువల్ ఎక్స్‌లెన్స్‌ను ప్రతిబింబిస్తోంది.

వీడియోలో నాగ చైతన్య ఫిజికల్, యాక్షన్ ట్రైనింగ్ కట్టిపడేసింది. ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జుజి మాస్టర్ పర్యవేక్షణలో ఆయన చేసిన ట్రైనింగ్, పాత్ర కోసం తీసుకున్న ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా వున్నాయి.

మేకింగ్ గ్లిమ్ప్స్‌లో అనేకమంది ఆర్టిస్టులు, పెర్ఫార్మర్లు పాల్గొన్న భారీ సీన్స్ ఆకట్టుకున్నాయి. సినిమా ఎలాంటి ఎపిక్ కాన్వాస్ మీద తీర్చిదిద్దబడుతోందో స్పష్టమవుతుంది.

అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మ్యూజిక్ వీడియోకు మరింత మిస్టరీ, ఇంటెన్సిటీని జోడించి, సినిమా ఏ రకం ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుందో ముందుగానే అనుభూతి కలిగిస్తోంది.

నవంబర్ 23న నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ అప్‌డేట్ ఇప్పటికే అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రివీల్స్‌లో ఒకటిగా మారింది.

గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆసక్తికరమైన కాన్సెప్ట్, పవర్‌ఫుల్ టెక్నికల్ టీమ్, డెడికేటెడ్ లీడ్ క్యాస్ట్‌తో, #NC24 మిథికల్ థ్రిల్లర్ జానర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది.

నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత భారీ,అంబిషస్, హై బడ్జెట్ సినిమాల్లో NC24 ఒకటిగా నిలుస్తోంది. మిథ్‌కు రూటెడ్ థ్రిల్లర్‌గా, యూనిక్ నారేటివ్ ఫ్రేమ్‌వర్క్‌, హై-ఇంటెన్సిటీ స్టోరీటెల్లింగ్‌తో మునుపెన్నడూ లేని అనుభూతిని అందించబోతోంది.

ప్రస్తుతం హైదరాబాదులో యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. అందులో ప్రధాన నటీనటులూ పాల్గొంటున్నారు.

తారాగణం: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్: రాగుల్ డి హెరియన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved