pizza

Minor Injury for Jr NTR..!
జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్ప ప్రమాదం..!!

You are at idlebrain.com > news today >

19 September 2025
Hyderabad

Popular actor Jr NTR has sustained a minor injury. While filming an action sequence for a commercial shoot, he suffered a slight injury to his leg.

An official statement from NTR’s office confirmed the incident, mentioning that he will be taking a two-week rest as per doctors’ advice. The statement also urged fans not to worry and requested everyone not to believe in any baseless speculations regarding the injury.

Fans, upon seeing the announcement, have taken to social media to express their love and send wishes for a speedy recovery to their favorite star Tarak.

జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్ప ప్రమాదం..!!

ప్రముఖ నటుడు ఎన్టీఆర్ గాయపడ్డారు. ఓ ప్రకటన షూటింగ్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన కాలికి స్వల్ప గాయం తగిలింది. ప్రమాదానికి సంబంధించి NTR ఆఫీస్ అధికారిక ప్రకటన విడుదలచేసింది. ఆ ప్రకటనలో వైద్యుల సలహా మేరకు NTR ఓ రెండు వారాల పాటూ విశ్రాంతి తీసుకోనున్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన లేదని తెలిపింది. గాయం విషయంలో తప్పుడు ఊహాగానాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఆ ప్రకటన చూసి తారక్ అభిమానులు అందరూ తమ అభిమాన హీరో వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved