Pallaburusu Brings the Ultimate Daavath and Baraat Anthem with 'Icchi Padeddam'
'పళ్ళబురుసు' నుంచి పెళ్లి సందడిని రెట్టింపు చేసే 'ఇచ్చి పడేద్దాం' సాంగ్ రిలీజ్
After treating audiences to the vibrant "Kotha Soku," the makers of Pallaburusu are back with another high-energy track, "Icchi Padeddam." This time, the film captures the spirit of a grand wedding celebration with a song that's tailor-made to get everyone on their feet.
Opening with the catchy hook, "Icchi Icchi Icchi Padeddam...", the song instantly sets the mood for celebration. As the lyrics flow with "Daavathaina... Baraathaina...", the track celebrates every joyful moment of a wedding, inviting everyone to sing, dance, and join the festivities. The lively refrain, "Evadidi Vaadiki Icchi Padeddam," further amplifies the celebratory mood, making the song an instant crowd-puller.
"Icchi Padeddam" is sung by Manisha Eerabathini and Nitesh Aher, whose energetic vocals perfectly complement Pawan Ch's lively composition. Backed by peppy orchestration, catchy lyrics, and vibrant choreography by Vishnu, the song beautifully captures the excitement and joy of a grand wedding celebration. With its infectious rhythm and festive vibe, "Icchi Padeddam" has all the ingredients to become a favourite at weddings and celebrations.
Directed by Uday Chauhan, Pallaburusu stars Sudhakar Reddy, Muralidhar Goud, Prajwal Yadma, and Gomathy Reddy in key roles. The film is jointly presented and produced by Annapurna Studios and EPIC Studios, with Aditya Pittie and Vivek Krishnani serving as producers for EPIC Studios. The film features music by Pawan Ch, choreography by Vishnu, cinematography by Vinod K. Bangari, and editing by Srujana Adusumilli.
With "Icchi Padeddam," Pallaburusu adds another celebration-ready track to its album, promising a song that will keep the festive spirit alive and find its place on wedding playlists for a long time to come.
'పళ్ళబురుసు' నుంచి పెళ్లి సందడిని రెట్టింపు చేసే 'ఇచ్చి పడేద్దాం' సాంగ్ రిలీజ్
ఇప్పటికే 'కొత్త సోకు' పాటతో ప్రేక్షకులను అలరించిన 'పళ్ళబురుసు' టీమ్, ఇప్పుడు మరో ఎనర్జిటిక్ సాంగ్ 'ఇచ్చి పడేద్దాం'ను విడుదల చేసింది. ఈసారి పెళ్లి వేడుకల సందడిని తెరపైకి తీసుకొస్తూ, దావత్, బారాత్ సంబరాలను ఫుల్ జోష్‌లో సెలబ్రేట్ చేసే పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
"ఇచ్చి ఇచ్చి ఇచ్చి పడేద్దాం..." అనే క్యాచీ హుక్‌తో ప్రారంభమయ్యే ఈ పాట మొదటి వినికిడిలోనే ఫెస్టివల్ మూడ్‌ను క్రియేట్ చేస్తుంది. "దావత్ అయినా... బారాత్ అయినా..." అంటూ సాగే సాహిత్యం పెళ్లి వేడుకల్లోని ప్రతి ఆనంద క్షణాన్ని సెలబ్రేట్ చేస్తుంది. "ఎవడిది వాడికి ఇచ్చి పడేద్దాం" అనే రిఫ్రైన్ పాటకు మరింత ఎనర్జీని తీసుకొచ్చి, అందరినీ డ్యాన్స్ ఫ్లోర్‌పైకి తీసుకొచ్చేలా రూపొందింది.
మనీషా ఈరబత్తిని, నితేష్ అహేర్ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. పవన్ సీహెచ్ అందించిన పెప్పీ ట్యూన్, క్యాచీ సాహిత్యం, ఉత్సాహభరితమైన బీట్స్ ఈ పాటను వెంటనే ఆకట్టుకునేలా చేశాయి.
విష్ణు అందించిన కోరియోగ్రఫీ పెళ్లి వేడుకల సందడిని అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ పాటలోని రిథమ్, ఫెస్టివ్ వైబ్ చూస్తే రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు, వేడుకల్లో తప్పకుండా మారుమోగే సాంగ్‌గా నిలిచే అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న 'పళ్ళబురుసు' చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా, వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్
'ఇచ్చి పడేద్దాం'తో 'పళ్ళబురుసు' ఆల్బమ్‌లో మరో సెలబ్రేషన్ సాంగ్ చేరింది. పెళ్లి వేడుకల్లో ఎంతోకాలం మారుమోగే పాటగా నిలవనుంది.