Witness The Mental Madness- Natural Star Nani’s ‘Aaya Sher’ From The Paradise Unleashes Pure Adrenaline
విట్నెస్ ది మెంటల్ మ్యాడ్‌నెస్- నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ నుంచి ప్యూర్ అడ్రినలిన్ రష్ 'ఆయా షేర్' సాంగ్ రిలీజ్
Natural Star Nani and visionary filmmaker Srikanth Odela, the duo who delivered the cult hit Dasara, have reunited for a second time- this time to mount a far bigger action entertainer on a significantly larger canvas. Backed prestigiously by Sudhakar Cherukuri under SLV Cinemas, the film is being crafted on a world-class scale.
The dust hasn’t even settled, yet the internet has already erupted. The promo for the first single, Aaya Sher, went viral within no time, sending anticipation into a frenzy. Now that the full track is out, Rockstar Anirudh Ravichander has proved once again why expectations around him are always sky-high. He unleashes a roaring blend of tribal percussion and gritty electronic layers, creating a soundscape that feels primal, dangerous, and thunderously alive- equal parts celebration and adrenaline.
Kasarla Shyam’s lyrics, built around the arrival of the “Sher,” throb with hunger, dominance, and raw territorial force- an anthem sculpted for a king who rises from the shadows. Popular Telangana folk singers Addula Jangireddy and Akunoori Deviah supercharge the track with their fierce, earthy vocals, pushing the energy to its peak.
Nani’s transformation is arresting—pure mental madness pours through his look and the energy he brings to every move. With long flowing braids (jadal), a thick beard, and a blazing red blazer thrown over a rugged, bare-chested frame, he cuts a striking figure- half warrior, half icon. It’s a look soaked in grit, rebellion, and the swagger of a leader shaped by dust, fire, and survival.
Sudhan Master’s choreography amplifies the madness. Nani doesn’t dance, but he detonates. The hook step, the single-foot moments, the floor moves- everything is engineered for viral domination. Each movement erupts from the character’s core, chaotic yet rhythmic, raw yet commanding. Right from the moment he arrives with biryani handis to the final frame where he sits like an emperor on his throne, every beat is designed to amplify his presence. His entry commands attention, and his exit seals his dominance.
And then comes the world of The Paradise. What Srikanth Odela unveils here is staggering- beautiful yet brutal, vast yet intimate, and built with an ambition that towers over anything attempted in this genre. It’s a world that doesn’t just set the stage, but it consumes it. The scale is unmistakable. SLV Cinemas’ grand production values are evident in every frame, while production designer Avinash Kolla deserves special credit for the top-tier visual detailing.
Anirudh Ravichander has kicked off the album with a viral chartbuster banger, and now the anticipation for the upcoming tracks is at an all-time high.
Mohan Babu, Bollywood actor Raghav Juyal, and Sampoornesh Babu are the prominent cast in the movie.
Coming to the technical crew- Anirudh provides the music, Ch Sai handles cinematography, Navin Nooli serves as editor, and Avinash Kolla leads production design.
The Paradise is scheduled for a pan-world release in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Bengal, Spanish and English languages on August 21st.
విట్నెస్ ది మెంటల్ మ్యాడ్‌నెస్- నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ నుంచి ప్యూర్ అడ్రినలిన్ రష్ 'ఆయా షేర్' సాంగ్ రిలీజ్
కల్ట్ హిట్ దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల బిగ్ కాన్వాస్‌పై బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్ కోసం రెండవసారి కలిశారు. SLV సినిమాస్ ఆధ్వర్యంలో సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి స్థాయిలో రూపొందిస్తున్నారు.
ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ ప్రోమో వైరల్ అయ్యింది, అంచనాలను భారీగా పెంచింది. ఇప్పుడు విడుదలైన ఫుల్ ట్రాక్ తో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అంచనాలని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు. ట్రైబల్ పర్కషన్‌తో పాటు గ్రిటీ ఎలక్ట్రానిక్ సౌండ్స్‌ను కలిపి, ప్రైమల్ ఎనర్జీతో నిండిన థండరస్ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ అందించాడు. సెలబ్రేషన్, అడ్రినలిన్ రెండింటి మేళవింపుగా ఈ పాట అదిరిపోయింది.
కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం “షేర్” రాకను సూచిస్తూ ఆకలి, ఆధిపత్యం, టెర్రిటోరియల్ పవర్‌తో నిండిన అంథమ్‌లా వినిపిస్తుంది. ప్రముఖ తెలంగాణ జానపద గాయకులు అడ్డుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య తమ శక్తివంతమైన వోకల్స్ తో పాటను మరింత ఎత్తుకు తీసుకెళ్లారు.
నాని ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ పాటలో హైలెట్ గా నిలిచింది. జడలతో కూడిన హెయిర్ స్టైల్, గడ్డం, రెడ్ బ్లేజర్‌తో రగ్గడ్ లుక్‌లో ఆయన వారియర్, ఐకాన్‌లా కనిపిస్తున్నారు. నాయకుడిగా ఆయన స్వాగ్ అదిరిపోయింది.
సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత మ్యాడ్ ఎనర్జీని జోడించింది. నాని డాన్స్ అదిరిపోయింది. హుక్ స్టెప్ నుంచి ఫ్లోర్ మూవ్స్ వరకు అన్నీ వైరల్ అవుతున్నాయి. బిర్యానీ హాండీలతో వచ్చే ఎంట్రీ నుంచి చివర్లో సింహాసనంపై కూర్చునే ఎగ్జిట్ వరకు ప్రతి ఫ్రేమ్ లో ఆయన ప్రెజెన్స్ నెక్స్ట్ లెవల్ లో వుంది.
శ్రీకాంత్ ఒడెల ఇక్కడ సృష్టించిన విజువల్ యూనివర్స్ అద్భుతంగా, రఫ్‌గా కనిపిస్తున్నాయి. భారీ స్థాయి, ఇంటిమేట్ ఎమోషన్స్ రెండింటినీ కలిపిన ఈ వరల్డ్, ఈ జానర్‌లో ఇప్పటివరకుఎన్నడూ చూడడని అద్భుతంగా కనిపిస్తోంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ విల్యూస్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా చేసిన విజువల్ డీటైలింగ్ ప్రత్యేకంగా నిలిచింది.
అనిరుధ్ రవిచందర్ ఆల్బమ్‌ను వైరల్ బ్యాంగర్‌తో ప్రారంభించగా, మిగతా పాటలపై అంచనాలు ఇప్పుడు నెక్స్ట్ లెవల్ కి చేరాయి.
ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సిహెచ్ సాయి, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా
“ది ప్యారడైజ్ ” చిత్రం ఆగస్టు 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో పాన్ వరల్డ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
తారాగణం: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు