pizza

Natural Star Nani Unveiled Dhochaave Nanne From Premante
నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల, నవనీత్ శ్రీరామ్, రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ 'ప్రేమంటే' మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ దోచావే నన్నే సాంగ్

You are at idlebrain.com > news today >

09 October 2025
Hyderabad

Priyadarshi who has been doing strong content-based movies is presently starring in a refreshing romantic comedy film Premante backed by Rana Daggubati, Puskur Ram Mohan Rao, and Jhanvi Narang. Sharing the screen with Priyadarshi in the film are Anandhi, lauded for her emotionally rich portrayals, and the ever-charming Suma Kanakala, making a much-anticipated cinematic comeback in a significant role. The film marks directorial debut for Navaneeth Sriram. The film comes with the quirky tagline "Thrill-U Prapthirasthu!" is produced under the prestigious banner of Sree Venkateswara Cinemas LLP (SVCLLP), honoring the legacy of the late Narayan Das Narang, and is proudly presented by Spirit Media.

The makers started the musical promotions of the movie by unveiling the first single- Dhochaave Nanne. Natural Star Nani did the honours of releasing the song. Scored by Leon James, this is an aesthetically rich and emotionally resonant mesmerizing romantic track that masterfully blends a soothing melody with stylized visuals. The song serves as a beautiful ode to the comfort and intimacy found in a settled relationship, moving beyond initial infatuation to portray a mature, lived-in love. It successfully switches between tender, domestic moments and vibrant, choreographed sequences, ensuring the track remains engaging both musically and visually.

Abby V's vocals are the soulful anchor of the song. His voice possesses a versatile texture that manages to sound both youthful and maturely expressive. The lyrics, penned by Sreemani, explore the nuances of enduring love and domestic bliss. Priyadarshi and Anandhi share an endearing chemistry that lights up the screen. With its melodious composition, catchy lyrics, captivating vocals, and vibrant visuals, this song is set to climb the music charts and capture hearts online.

Adithya Merugu joins the creative force behind the film as co-producer, supporting a project that boasts top-tier technical finesse and a team of acclaimed industry talents. Cinematographer Vishwanath Reddy, celebrated with the Gaddar Award for his exceptional work on Gaami, brings his visual mastery to the frame. Music is helmed by Leon James, the composer behind the chartbuster music for Dragon, while seasoned editor Raghavendra Thirun shapes the film’s rhythm in post-production. The visual world of the film is crafted by production designer Aravind Mule, with dialogues penned by Karthik Thupurani and Rajkumar.

Premante is shaping up to be a music-driven entertainer. Its strong musical focus has already caught the attention of leading label Saregama, which has acquired the audio rights.

Cast: Priyadarshi, Anandhi, Suma Kanakala

Technical Crew:
Writer, Director: Navaneeth Sriram
Producers: Puskur Ram Mohan Rao, Jhanvi Narang
Presenters: Rana Daggubati
Banners: SVCLLP and Spirit Media
Co-producer: Adithya Merugu
Cinematography: Vishwanath Reddy
Music Director: Leon James
Editing: Raghavendra Thirun
Dialogues: Karthik Thupurani & Rajkumar
Production Designer: Aravind Mule
Costume Designer: Gouri Naidu

నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల, నవనీత్ శ్రీరామ్, రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ 'ప్రేమంటే' మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ దోచావే నన్నే సాంగ్

స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమా చేస్తున్న ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్‌. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP)ప్రతిష్టాత్మక బ్యానర్‌ నిర్మిస్తోంది. స్పిరిట్ మీడియా సమర్పిస్తుంది.

ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ 'దోచావే నన్నే'ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది. సాఫ్ట్ మెలోడీకి స్టైలిష్ విజువల్స్‌ను మేళవించి ఈ సింగ్ ప్రేమలో ఉన్న ఎమోషన్ ని అందంగా ప్రజెంట్ చేసింది. ఎలిగెంట్ డ్యాన్స్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి.

అబ్బీ వి వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసింది. శ్రీమణి రాసిన సాహిత్యం హార్ట్ టచ్చింగ్ వుంది. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంది.

ఈ చిత్రానికి సహ నిర్మాత ఆదిత్య మెరుగు. ‘గామీ’ సినిమాకు గద్దర్ అవార్డు అందుకున్న సినిమాటోగ్రాఫర్ విష్ణునాథ్ రెడ్డి తన విజువల్ మ్యాజిక్‌తో ఫ్రేమ్‌లను అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. రాఘవేంద్ర ఎడిటర్, ప్రొడక్షన్ డిజైన్‌ అరవింద్ ములే, డైలాగ్స్‌ కార్తిక్ తుపురాణి, రాజ్‌కుమార్ అందించారు.

‘ప్రేమంటే’ సినిమా మ్యూజిక్ డ్రైవన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే సారేగామ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకోవడం సంగీతంపై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్
సమర్పణ: రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP, స్పిరిట్ మీడియా
సహ నిర్మాత: ఆదిత్య మేరుగు
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
డైలాగ్స్: కార్తీక్ తుపురాణి & రాజ్‌కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
కాస్ట్యూమ్ డిజైనర్: గౌరీ నాయుడు
పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్
మ్యూజిక్ ఆన్: సరిగమ

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved