Sangeet Shoban - Producer Niharika Konidela's ’Raakaasaa’ Set for a Worldwide Theatrical Release on April 3, 2026
సంగీత్ శోభన్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తోన్న సినిమా ‘రాకాస’.. ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
The makers of Raakaasaa have officially announced that the film will release in theatres worldwide on April 3, 2026. Presented by Z Studios and produced under the banners of Pink Elephant Pictures, the film is written and directed by Manasa Sharma, with Niharika Konidela and Umesh Kumar Bansal serving as producers.
The release date announcement marks a significant milestone for the project, which has now completed its entire shoot and is currently in post-production. With principal photography fully wrapped, the team is focused on finalising the film’s edit, music, sound design, and overall visual treatment, aligning the post-production process toward its planned theatrical release in April 2026.
The release date was unveiled alongside a new poster, which reflects the film’s imaginative tone and genre positioning. Complementing this, the teaser—released earlier on YouTube—offered audiences their first glimpse into the world of Raakaasaa. Rather than revealing narrative specifics, the teaser established the film’s tonal space, blending humour, fantasy elements, and moments of tension, setting expectations for a theatrical experience designed for the big screen.
Since its announcement, Raakaasaa has generated steady interest within the Telugu film fraternity, driven by its genre blend and measured promotional approach. The makers opted for a gradual reveal strategy, allowing anticipation to build organically through selective updates. With the release date now locked, the film enters a more defined phase in its promotional journey, giving audiences and trade circles a clear timeline to look forward to.
RaaKaaSaa Glimpse:
Starring Sangeeth Shobhan and Nayan Sarika in the lead roles, the movie is supported by a strong ensemble cast that includes Vennela Kishore, Brahmaji, Tanikella Bharani, Ashish Vidyarthi, Getup Srinu, Sukwinder Singh, Aruna Bikshu, Ramana Bhargav, Vasu Inturi, Rohini, and Rohan. The ensemble plays a key role in shaping the film’s humour, character-driven moments, and fantasy narrative layers.
The film’s production included a major action-heavy schedule choreographed by Vijay of They Call Him OG fame, followed by extensive comedy-driven and narrative portions, ensuring a balanced tonal structure. With all shooting completed, post-production is now focused on consolidating the film’s vision, refining its aesthetic, and ensuring narrative cohesion ahead of its theatrical rollout.
Producer Niharika Konidela, who made her mainstream production debut with Committee Kurrollu, continues her emphasis on content-driven projects with Raakaasaa. The project is backed by Z Studios, with ZEE5 also associated with the film, reflecting confidence in its concept and execution.
సంగీత్ శోభన్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తోన్న సినిమా ‘రాకాస’.. ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
‘కమిటీ కుర్రోళ్లు’ వైవిధ్యమైన కంటెంట్ బేస్డ్ మూవీని నిర్మించి తొలి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు నిహారిక కొణిదెల. ఇప్పుడు నిహారిక జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో నిర్మిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాకాస’.
మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో నటుడిగా మెప్పించిన సంగీత్ శోభన్ తొలిసారి సోలో హీరోగా ఇందులో నటిస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా గ్లింప్స్, టైటిల్ మోషన్ పోస్టర్‌కు ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సంగీత్ శోభన్ సోలో హీరోగా తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూ మెప్పించబోతున్నాడనే ఎగ్జయిట్‌మెంట్‌తో అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సంగీత్ చేతిలో కాగడా పట్టుకుని చీకటిలో దేన్నో వెతుకుతున్నాడు. ఇది మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
అనుదీప్ దేవ్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. త్వరలోనే మరికొన్ని అప్‌డేట్స్ అందిస్తామని మేకర్స్ తెలియజేశారు.