'Rakasa' Emerges a Blockbuster Entertainer, Team Celebrates Grand Success Meet Amid Overwhelming Audience Response
విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో నిహారిక కొణిదెల
'Rakasa' has opened to a strong and unanimous wave of positive response across theatres, with audiences embracing the film’s entertainment-driven storytelling and humour. From early premieres to widespread theatrical screenings, the film has received encouraging reactions, with packed houses and consistent appreciation reflecting its growing connect. The team came together to celebrate this success, sharing their happiness over the reception the film has garnered from both audiences and media.
Sharing his happiness, *Sangeeth Sobhan said*, “Thank you very much, we are very happy.” We are receiving a very good response everywhere, and we’re especially happy that the media is also enjoying the film. I don’t know what else to say… thank you very much.” Reflecting further on the response, he added, “We first went to Vimal Theatre, and an elderly person came and said, ‘You did a nice film man,’ and that gave me such happiness. The second half is working very well, especially the climax, and our producer is also very happy.”
Expressing her excitement, *Nayana Sarika said*, “I’m so happy guys, you can see it in my face.” It is my fourth hit and this film is really special, especially because of this team. I’m really happy, we gave the audience what we wanted to give. Since yesterday’s premiere, it took some time to process it - I even texted Sangeeth saying, can you believe that it is housefull everywhere? Even he was like, ‘Even I’m unable to take it.’”
Speaking about the response, *producer Niharika Konidela said*, “Hello all, thank you so much. I’m unable to express my happiness in words. The audience reaction in theatres has been so great; whatever we intended to show is working exactly as expected, and they are getting entertained. Since the beginning, I kept saying I wanted to make an entertaining film, and I’m just so happy that 'Rakasa' is being received the way we wanted it to be received. Thank you so much.”
Sharing her experience, *director Manasa Sharma said*, “Finally, I feel comfortable to talk… Thank you so much, guys.” I really want to thank the media because they took every piece of content we made to the audience in such a great way - thank you so much for that. I’m really grateful, because of you guys the film got a great lift, especially among family audiences. This is my first theatrical release, and yesterday at the premieres, I was literally running between two screens just to watch the audience response. I was really happy… I felt so happy seeing the audience respond to the film exactly the way I intended it to.”
Highlighting the film’s reception, *Anudeep Dev said*, “Thank you so much for making 'Rakasa' such a blockbuster. Everything we planned has landed exactly the way we wanted it to, and we are really happy about it. Please watch the film with your family and friends - you guys will enjoy it a lot. Thank you.”
Adding to the celebratory mood, *Getup Srinu said*, “Thank you everyone, and I want to specially thank the media - from the beginning of our promotions, you all have given us strong support and a big boost.” The film has opened to blockbuster talk, and I’m really happy that everyone is enjoying it, especially family audiences. Like we said, this is not a horror film, this is a Chandamama katha kind of film. Please watch it with your entire family - from kids to grandparents. Once again, thank you so much.”
The film has also been generating strong buzz across social media platforms, with audiences describing it as a fun-filled, entertaining theatrical experience. Positive word-of-mouth, especially around its humour, performances and engaging second half, has been driving conversations online, with viewers recommending it as a perfect watch with friends and family. The growing digital chatter and repeat audience engagement further underline the film’s strong connect with viewers.
Adding to this momentum, the film’s promotional content has already registered impressive traction, with the trailer crossing 4.2 million views and the songs gaining wide popularity among listeners. The overall response indicates a strong recall factor, with audiences continuing to engage with the film’s content across platforms.
Headlined by Sangeeth Sobhan and Nayana Sarika, 'Rakasa' features a supporting cast including Vennela Kishore, Brahmaji, Tanikella Bharani, Ashish Vidyarthi and Getup Srinu. Written and directed by Manasa Sharma, the film is produced by Niharika Konidela under Pink Elephant Pictures in collaboration with Zee Studios.
With its entertainment-driven approach, strong audience response and growing word-of-mouth, 'Rakasa' continues to hold momentum in theatres following its release on April 3, 2026, establishing itself as a crowd-favourite entertainer.
విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో నిహారిక కొణిదెల
జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. అన్ని చోట్లా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు చిత్రయూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
*నిహారిక కొణిదెల మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ మూవీని ఆడియెన్స్‌తో పాటుగా చూశాం. ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. మేం ఎక్కడైతే ఆడియెన్స్ ఎక్కువగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు? అని అనుకున్నామో అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన మా ‘రాకాస’ని చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది’ అని అన్నారు.
*సంగీత్ శోభన్ మాట్లాడుతూ ..* ‘‘రాకాస’కి ప్రీమియర్ల నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు కూడా అంతే స్థాయిలో ఆదరణ దక్కుతోంది. పిల్లలతో సహా పేరెంట్స్ ఈ మూవీకి వస్తున్నారు. పిల్లలు ఈ చిత్రాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీడియా కూడా మా సినిమాని చూస్తూ చాలా ఎంజాయ్ చేసింది. మా మూవీని ఎంకరేజ్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
*నయన్ సారిక మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ రెస్పాన్స్ చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే నా ఫ్యామిలీ. ప్రీమియర్ల నుంచే మాకు అద్భుతమైన ఆదరణ దక్కింది. అన్ని వర్గాల ఆడియెన్స్ మా మూవీని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ సక్సెస్ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు.
*మానస శర్మ మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చందమామ లాంటి కథ అని మేం ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం. అదే విషయాన్ని ప్రేక్షకుల వరకు మీడియా రీచ్ అయ్యేలా చేసింది. ఇప్పుడు థియేటర్లో వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందమేస్తోంది. చాలా చోట్ల ఆడియెన్స్ పగలబడి నవ్వేస్తున్నారు. అంతలా ప్రేక్షకులు మా సినిమా ఆస్వాధిస్తూ చూస్తుంటే సంతోషంగా ఉంది. మా సినిమాని ఇంకా ఇలానే ఆదరిస్తూ ముందుకు తీసుకు వెళ్లాలని ఆడియెన్స్‌ని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*అనుదీప్ దేవ్ మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ అందరికీ నచ్చుతోంది. ఆడియెన్స్ ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు? అని మేం అనుకున్నామో.. అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్. ఫ్యామిలీతో కలిసి మా చిత్రాన్ని చూడండి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
*జీ స్టూడియో కంటెంట్ హెడ్ దివ్య మాట్లాడుతూ ..* ‘‘రాకాస’కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్‌కి మా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.