India’s Biggest Horror Set Is Here—Step Inside the Sprawling Haveli of The RajaSaab
రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" మూవీకి ఆకర్షణగా నిలవనున్న రికార్డ్ స్థాయి భారీ హారర్ సెట్
Rebel Star Prabhas is stepping into a whole new world of horror and fantasy with The RajaSaab—and at the centre of this spectacle is a Haveli that’s unlike anything Indian cinema has seen before. Sprawled across 41,256 sq ft, the hauntingly grand set is now officially the largest horror set ever built in India.
Designed by acclaimed art director Rajeevan Nambiar, this isn’t just a backdrop—it’s an immersive, living, breathing space that’s as much a part of the story as the actors themselves. From towering doors to shadowy corridors and rooms that seem to hold a thousand secrets, the Haveli is packed with layers that unfold as the story progresses.
"Every detail had to serve the emotion, not just the aesthetics. We didn’t want the set to look haunted—we wanted it to feel haunted," shares Rajeevan Nambiar. "The intention was to build something that starts pulling you in the moment you enter—whether you're a viewer or someone walking through it."
And speaking of walking through it, the Haveli will be opened up to national media June 16, the day when the official teaser also drops. The visit will offer them an exclusive preview of the world Maruthi has envisioned. Known for his distinctive touch in the horror-fantasy genre, director Maruthi has brought together scale and emotion to create a truly immersive cinematic space.
Every stone, prop, and shade within the Haveli has been custom-built to elevate the horror. Even the floor has been designed to add an eerie texture to the visuals. This isn't just set design—it’s storytelling through space.
Backed by People Media Factory and produced by Viswa Prasad, The RajaSaab is gearing up for a December 5, 2025 release in five languages—Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam. With music by Thaman S, and a scale that promises to be game-changing, The RajaSaab is not just a film—it’s an experience waiting to unfold.
రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" మూవీకి ఆకర్షణగా నిలవనున్న రికార్డ్ స్థాయి భారీ హారర్ సెట్
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్". ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "రాజా సాబ్" సినిమాకు వేసిన భారీ హవేలీ సెట్ ప్రధాన ఆకర్షణ కాబోతోంది. 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్ ను రూపొందించారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మరే హారర్ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు.
"రాజా సాబ్" హవేలీ సెట్ గురించి ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ స్పందిస్తూ - హవేలీలోని ప్రతి అడుగు ఒక ఎమోషన్ ను వ్యక్తీకరిస్తుంది. చూసేందుకు మాత్రమే హాంటెడ్ హౌస్ లా ఉండటం కాదు. హాంటెడ్ హౌస్ లో మనమంతా ఉన్న ఫీల్ కలిగిస్తుంది. ఈ హవేలీ చూస్తుంటే మీకు కథలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అన్నారు.
జూన్ 16 సోమవారం "రాజా సాబ్" టీజర్ లాంఛ్ తో పాటు నేషనల్, స్టేట్ మీడియాకు ఈ హవేలీని ప్రత్యక్షంగా చూపించబోతున్నారు. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా "రాజా సాబ్" ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో నటిస్తుండటంతో "రాజా సాబ్" సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.