Ram Charan and Upasana Kamineni Konidela Celebrate Janmashtami with Their Little Ones Dressed as Sri Krishna and Radha Rani
శ్రీకృష్ణుడు, రాధారాణిగా తమ చిన్నారులని ముస్తాబు చేసి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్న రామ్ చరణ్, ఉపాసన
The humble abode of Ram Charan and Upasana Kamineni Konidela has been filled with love and divine blessings on the auspicious occasion of Krishna Janmashtami. Little Krishna and Radha Rani have entered the Konidela home as Ram Charan and Upasana celebrate the occassion with their little ones dressed as Sri Krishna and Radha Rani, spreading love and blessings all across the home.
“Fans say - Little Krishna has entered the Chiranjeevi home after many years 🦚💙” while responding to the heartwarming glimpses on their social media.
It was on January 31 this year that Ram Charan and Upasana entered parenthood for the second time, welcoming two bundles of joy, a boy and a girl. On February 12, the second-time parents held an intimate naming ceremony in Hyderabad, revealing that their son has been named Shiva Ram while their daughter has been Anveera.
శ్రీకృష్ణుడు, రాధారాణిగా తమ చిన్నారులని ముస్తాబు చేసి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్న రామ్ చరణ్, ఉపాసన
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్, ఉపాసన కొణిదెల తమ ముగ్గురు చిన్నారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. శ్రీకృష్ణుడు, రాధారాణి వేషధారణలో తమ చిన్నారులను ముస్తాబు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి కృష్ణుడు, రాధారాణి కొణిదెల వారి ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా ఉన్న ఈ అందమైన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఆకట్టుకునే ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తూ..''చిరంజీవి గారి ఇంట్లోకి చిన్నారి కృష్ణుడు అడుగుపెట్టాడు 🦚💙” అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 31న రామ్ చరణ్, ఉపాసన రెండోసారి తల్లిదండ్రులయ్యారు. వారికి ఒక బాబు, ఒక పాప జన్మించారు. బాబుకి శివరామ్, పాపకి అన్వీరా అని పేరు పెట్టారు.
Ram Charan and Upasana celebrate Janmashtami with their little ones dressed as Krishna Ji and Radha Rani pic.twitter.com/30DrjblCC3