Vijay Deverakonda’s Pan-India Film Ranabaali Releases Full Lyrical Song “Endhayya Saami”
విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి" నుంచి 'ఏందయ్య సామీ..' ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్
Vijay Deverakonda and Rashmika Mandanna’s much-awaited pan-India film Ranabaali is gearing up for a grand worldwide theatrical release on October 16 on the occasion of Vijayadashami. Directed by Rahul Sankrityan, the film is being produced on a massive scale by Naveen Yerneni and Y. Ravi Shankar under the Mythri Movie Makers banner and is presented by T-Series. Today, the makers released the full lyrical video of the film’s first single, “Endhayya Saami,” in Telugu, Tamil, Malayalam, Kannada, and Hindi.
“Endhayya Saami” is picturized during the wedding celebrations of Vijay Deverakonda and Rashmika Mandanna’s characters in Ranabaali. The song beautifully recreates the grandeur, traditions, and festive spirit of a 19th-century wedding, making it a visual and musical celebration. Every frame captures the innocence, joy, and romance shared between the newly married couple in the film.
The melody has been composed by Ajay–Atul, who deliver a soulful and emotionally rich romantic track. Saraswatiputra Ramajogayya Sastry has penned beautiful lyrics, while Shweta Mohan and Ajay Gogavale bring the song to life with their mesmerizing vocals. The lyrical video instantly stands out for its poetic writing, soothing tune, and timeless romantic appeal.
Set against the backdrop of real historical events that took place between 1854 and 1878 during British rule, Ranabaali has already generated massive anticipation across India. The recently released teaser further raised expectations, and with “Endhayya Saami” now winning hearts, the excitement surrounding the film has reached a whole new level ahead of its grand theatrical release.
Cast: Vijay Deverakonda, Rashmika Mandanna, Arnold Vosloo and Others
Technical Team:
Banner: Mythri Movie Makers
Presented by: Gulshan Kumar, Bhushan Kumar, T-Series Films
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar
Story & Direction: Rahul Sankrityan
Co-Producers: Anurag Parvathaneni, Shiv Chanan
CEO: Cherry
Music: Ajay–Atul
Cinematography: Nirav Shah, Jishnu Bhattacharje
Writer: Pramod Thammineni
Production Designer: Shivam Rao Nagasani
Editor: Karthika Srinivas R
Chief Executive Producer: R. Chandrasekhar
Executive Producer: Chembolu Sai Aditya
Choreography: Krithi Mahesh
Costume Designer: Archana Rao
Art Director: Vitthal Kosanam
VFX Supervisor: Sunil Raju Chinta
Action Choreographers: Yannick Ben, Andy Long Nguyen, Robin Subbu
Sound Designer: Raghunath Kemishetty
Publicity Designer: Kabilan Chelliah
విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి" నుంచి 'ఏందయ్య సామీ..' ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్రం నుంచి 'ఏందయ్య సామీ..' ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ..ఐదు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు.
"రణబాలి"లో విజయ్, రశ్మిక పెళ్లి వేడుక సందర్భంగా 'ఏందయ్య సామీ..' పాట చిత్రీకరించారు. 19వ శతాబ్దంలో పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో 'ఏందయ్య సామీ..' పాటలో అందంగా రూపొందించారు. ఈ పాటను అజయ్ అతుల్ మెలొడియస్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్, అజయ్ గోగవలే మధురంగా పాడారు. 'ఏందయ్య సామీ..' పాట ఎలా ఉందో చూస్తే - 'ఏందయ్యా సామీ ఇట్ట గాస్తాందీ వెన్నెల, ఊపేస్తా ఉంది సిత్తరాలా ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు, మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరమన్నరా...' అంటూ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా సాగుతుందీ పాట.
19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది.
బ్యానర్ - మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ - గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ - నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో - చెర్రి
మ్యూజిక్ - అజయ్ - అతుల్
డీవోపీ - నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ - ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ - శివం రావు నాగసాని
ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ - కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ - అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ - విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ - యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ - రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ - కబిలన్ చెల్లయ్య
#EndhayyaSaami is an extremely melodious song, beautifully picturised on a husband and wife set in the 1800s. The setting, choreography and emotions come together wonderfully in the visuals.
Vijay Deverakonda looks incredibly masculine and handsome, while Rashmika is charming as… pic.twitter.com/VTxALybqdE