pizza

Vijay Deverakonda’s Grand Pan-India Film “Ranabaali” Teaser to Release on September 9
ఈ నెల 9న విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా సినిమా "రణబాలి" టీజర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

7 September 2026
Hyderabad

The Film Set for a Worldwide Grand Theatrical Release on October 16 on the Auspicious Occasion of Vijayadashami

Vijay Deverakonda and Rashmika Mandanna are playing the lead pair in the much-awaited Pan-India film “Ranabaali”, directed by Rahul Sankrityan. Presented by T-Series and produced by Naveen Yerneni and Y. Ravi Shankar under the banner of Mythri Movie Makers, the film is being made on a huge budget.

Set against the backdrop of the 19th century, “Ranabaali” is based on real historical incidents that took place during the British rule between 1854 and 1878.

The highly anticipated Pan-India film is gearing up for a worldwide grand theatrical release on October 16, on the auspicious occasion of Vijayadashami. Today, the makers announced the teaser release of “Ranabaali”, revealing that the teaser will be unveiled on September 9.

The teaser has already generated tremendous excitement among Vijay Deverakonda’s fans and movie lovers alike. The makers are confident that the teaser will exceed all expectations and offer a glimpse into the grand scale and world of “Ranabaali”.

Cast: Vijay Deverakonda, Rashmika Mandanna, Arnold Vosloo, and others

Technical Crew
Banner: Mythri Movie Makers
Presented by: Gulshan Kumar, Bhushan Kumar, T-Series Films
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar
Story & Direction: Rahul Sankrityan
Co-Producers: Anurag Parvathaneni, Shiv Chanana
CEO: Cherry
Music: Ajay–Atul
DOPs: Nirav Shah, Jishnu Bhattacharjee
Writer: Pramod Thammineni
Production Designer: Shivam Rao Nagasani
Editor: Karthika Srinivas R
Chief Executive Producer: R. Chandrasekhar
Executive Producer: Chembolu Sai Aditya
Choreography: Krithi Mahesh
Costume Designer: Archana Rao
Art Director: Vittal Kosanam
VFX Supervisor: Sunil Raju Chinta
Action Choreographers: Yannick Ben, Andy Long Nguyen, Robin Subbu
Sound Designer: Raghunath Kemishetti
Publicity Designer: Kabilan Chelliah

ఈ నెల 9న విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా సినిమా "రణబాలి" టీజర్ రిలీజ్

విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది.

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు మేకర్స్ "రణబాలి" సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 9న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. "రణబాలి" సినిమా టీజర్ పై అటు విజయ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. వారి అంచనాలు మించి టీజర్ ఉంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

నటీనటులు - విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు

బ్యానర్ - మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ - గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ - నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో - చెర్రి
మ్యూజిక్ - అజయ్ - అతుల్
డీవోపీ - నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ - ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ - శివం రావు నాగసాని
ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ - కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ - అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ - విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ - యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ - రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ - కబిలన్ చెల్లయ్య


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved