pizza

Vijay Deverakonda’s Ranabaali Trailer to Release Tomorrow with 3 Minutes 47 Seconds of Surprising Content
3 నిమిషాల 47 సెకండ్ల నిడివితో సర్ ప్రైజింగ్ కంటెంట్ తో రేపు రిలీజ్ కాబోతున్న విజయ్ దేవరకొండ "రణబాలి" ట్రైలర్

You are at idlebrain.com > news today >

06 October 2026
Hyderabad

Making this year’s Dussehra celebrations even more special, Vijay Deverakonda’s Ranabaali is gearing up for a grand theatrical release on October 16. With the release date approaching, the team has intensified the promotional campaign. The makers have announced that the much-awaited trailer, one of the most important promotional assets of any film, will be released tomorrow, October 8, at 6:03 PM.

The Ranabaali trailer is said to have a runtime of 3 minutes and 47 seconds and will feature surprising content. For a prestigious project of this scale, opting for such a lengthy trailer indicates the team’s strong confidence in the film’s content and its potential to achieve major success. The makers are clearly leaving no stone unturned to showcase the film’s world and build excitement ahead of its theatrical release.

With an extensive trailer launch, the Ranabaali team is showcasing its confidence and ambition. Promising a raw, rooted and compelling storytelling experience, the trailer is expected to raise expectations even further. The film has already generated considerable buzz through its documentary series, while the songs have received a huge response. The combination of Vijay Deverakonda, Rashmika Mandanna and director Rahul Sankrityan has also connected strongly with audiences through their promotional interviews.

The first Hindi podcast featuring Vijay Deverakonda and Rashmika Mandanna created a sensation with its impressive viewership, further adding to the film’s momentum. With strong promotional content, positive audience response and growing anticipation, Ranabaali is heading towards its October 16 theatrical release in a highly confident and positive mood.

3 నిమిషాల 47 సెకండ్ల నిడివితో సర్ ప్రైజింగ్ కంటెంట్ తో రేపు రిలీజ్ కాబోతున్న విజయ్ దేవరకొండ "రణబాలి" ట్రైలర్

ఈ విజయదశమి సెలబ్రేషన్స్ ను మరింత ప్రత్యేకంగా మారుస్తూ ఈ నెల 16న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది విజయ్ దేవరకొండ "రణబాలి" సినిమా. రిలీజ్ కు దగ్గరవుతున్నా కొద్దీ ప్రమోషన్స్ ను ఇంటెన్స్ గా చేస్తున్నారు మూవీ టీమ్. సినిమా ప్రమోషన్ లో ఎంతో ఇంపార్టెంట్ గా భావించే ట్రైలర్ రేపు (ఈనెల 8వ తేదీన) సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. "రణబాలి" ట్రైలర్ ను 3 నిమిషాల 47 సెకన్ల నిడివితో సర్ ప్రైజింగ్ కంటెంట్ తో తీసుకురాబోతున్నారు. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీకి ఇంత లెంగ్తీ ట్రైలర్ కట్ చేయడం చూస్తుంటే సినిమా కంటెంట్ మీద, మూవీ సాధించబోయో సక్సెస్ మీద టీమ్ కు గట్టి నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది.

భారీ ట్రైలర్ రిలీజ్ చేస్తూ "రణబాలి" టీమ్ తమ కాన్ఫిడెంట్ ను, గట్స్ ప్రూవ్ చేసుకుంటున్నారు. రా, రూటెడ్, స్టోరీటెల్లింగ్ తో వస్తున్న ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు మరింత పెంచబోతోంది. ఇప్పటికే డాక్యు సిరీస్ ద్వారా ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సాంగ్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. విజయ్, రశ్మిక, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ చేస్తున్న కాంబో ఇంటర్వ్యూస్ సినిమాను ఆడియెన్స్ లోకి బాగా తీసుకెళ్లాయి. విజయ్, రశ్మిక ఫస్ట్ హిందీ పాడ్ కాస్ట్ వ్యూస్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా కంప్లీట్ పాజిటివ్ మోడ్ లో "రణబాలి" రిలీజ్ కు రెడీ అవుతోంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved