pizza

Mass Maharaja Ravi Teja, Hasith Goli, Dil Raju, Shirish, Sri Venkateswara Creations’ Hardcore Entertainer #SVC64 Theatrical Release For Sankranthi, Title Announcement Soon
మాస్ మహారాజా రవితేజ, హసిత్ గోలి, దిల్‌రాజు, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ #SVC64 సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్, త్వరలో టైటిల్ అనౌన్స్‌మెంట్

You are at idlebrain.com > news today >

25 August 2026
Hyderabad

Mass Maharaja Ravi Teja is riding high on the sensational blockbuster success of Irumudi and has now lined up another exciting project. The actor is set to join hands with director Hasith Goli for a hardcore entertainer. The film will be produced by Dil Raju and Shirish under the banner of Sri Venkateswara Creations. The combination of Ravi Teja, Hasith Goli and SVC has already created plenty of curiosity, as each brings a strong identity to the project.

Ravi Teja is known for his infectious energy, impeccable comic timing and ability to carry commercial entertainers with ease. Hasith Goli has carved a niche for himself with his quirky concepts, humour and distinctive storytelling. Sri Venkateswara Creations has also built a reputation for backing films with interesting scripts and strong commercial potential.

Adding to the excitement, the makers have unveiled release date along with the official announcement. The movie #SVC64 will arrive in cinemas on January 14, 2027, making it an ideal Sankranthi festival offering for audiences looking for a fun-filled commercial entertainer.

With Ravi Teja at the centre of an unusual and comedy-driven concept from Hasith Goli, the project promises to be a refreshing entertainer packed with humour, energy and commercial elements. The combination is certainly one to watch out for.

The rest of the cast and crew will be announced by the makers in the coming days. The title announcement is also coming soon.

Cast: Ravi Teja

Technical Crew:
Writer, Director: Hasith Goli
Producers: Dil Raju, Shirish
Banner: Sri Venkateswara Creations

మాస్ మహారాజా రవితేజ, హసిత్ గోలి, దిల్‌రాజు, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ #SVC64 సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్, త్వరలో టైటిల్ అనౌన్స్‌మెంట్

‘ఇరుముడి’ సంచలన బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. దర్శకుడు హసిత్ గోలితో కలిసి రవితేజ ఓ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రవితేజ, హసిత్ గోలి, ఎస్వీసీ కాంబినేషన్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే.. వైవిధ్యమైన కథలు, హ్యూమర్ తో హసిత్ గోలి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా అంచనాలు పెంచింది.

తాజాగా సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. #SVC64 సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దీంతో వచ్చే సంక్రాంతికి రవితేజ నుంచి ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను అలరించనుంది.

హసిత్ గోలి రూపొందించనున్న ఈ కామెడీ డ్రివెన్ కాన్సెప్ట్‌లో రవితేజ సరికొత్తగా కనిపించబోతున్నారు. హ్యూమర్, ఎనర్జీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం పుల్ లెంత్ ఎంటర్‌టైనింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.

ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సినిమా టైటిల్‌ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

తారాగణం: రవితేజ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హసిత్ గోలి
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved