RGV:
To start with I am not into both gods and devotees, and because of that I will never ever see a film which deals with such subject matter..I saw the original film 4 times in my college days but I saw it for the hero, heroine and songs and not for subject.. As Thinnadu, you din't just act, but you embodied a temple of faith like a high priest, wielding a ferocity that left me breathless.
In the climax, where Thinnadu offers his eyes to stop the bleeding of the Shiva lingam is where u ascended to heights of heart wrenching acting which normally is a kind of a scene i will detest as an atheist but i am glad that you made me love it..
And your raw sincerity as u surrender to Shiva, is a masterclass in the sincerity of emotional depth you expressed and your face in those moments was a canvas of anguish with a painting of reverence
All in all people might be coming into the theatre for prabhas but now I am going to buy ticket in theatre to see you
Vishnu Response:
Ramu Garu! You just made me cry. I have been holding my tears for a lot time. Not to lose it because I believed I can sail through. This has been one of the most challenging time in my life and everywhere I turned, everyone were either in doubt or hate.
ఆర్జీవీ కి కన్నప్ప నచ్చింది
ఆర్జీవీ స్పందన:
నాకు దేవుళ్లయినా భక్తులయినా ఆసక్తి ఉండదు. అందుకే అలాంటి విషయాలపై నిర్మితమైన సినిమాలను నేను అసలు చూడను. కానీ కాలేజీ రోజుల్లో కన్నప్ప సినిమా నేనెన్నిసార్లో చూసాను - అది కూడా కథ కోసం కాదు, హీరో, హీరోయిన్, పాటల కోసమే.
కానీ తిన్నడు పాత్రలో నీవు నటించలేదు - నీవు ఉగ్రతతో నన్ను ఆశ్చర్యపరిచేలా చేశావు.
క్లైమాక్స్‌లో, శివలింగం రక్తస్రావాన్ని ఆపడానికి తన కళ్లను అర్పించే తిన్నడు… ఆ సన్నివేశంలో నీవు చూపిన హృదయాన్ని కదిలించే నటన భక్తిని నమ్మని వాడినైన నేను కూడా ప్రేమించేసేలా చేసింది.
శివుని సన్నిధిలో నీ ఆత్మార్పణలో కనిపించిన నీ అద్భుత భావప్రకటన, ఎమోషనల్ డెప్త్, చూపించిన నిబద్ధత అన్నీ కలసి ఒక గొప్ప మాస్టర్ క్లాస్లా అనిపించాయి. ఆ క్షణాల్లో నీ ముఖం భక్తిశ్రద్ధలతో కళగా దర్శనమిచ్చింది.
మొత్తంగా చెప్పాలంటే, జనాలు థియేటర్‌కి ప్రభాస్ కోసం వస్తారు కావచ్చు… కానీ నేను ఇప్పుడు థియేటర్‌కు టికెట్ కొనేది నీ కోసం!
మంచు విష్ణు స్పందన:
"రాము గారు! మీరు నన్ను ఏడిపించేశారు. చాలా కాలంగా నేను నా కన్నీళ్లను కట్టిపెట్టేశాను. వాటిని బయటకు తీసిపెట్టకుండా ముందుకెళ్లగలనని నమ్మకం ఉండింది. కానీ ఇది నా జీవితంలోని అత్యంత కష్టమైన కాలాల్లో ఒకటి. నా చుట్టూ చూసిన ప్రతి చోటా అనుమానమో, ద్వేషమో కనిపించేది…"