pizza

Vijay Deverakonda’s upcoming film “Rowdy Janardhana” team has released a special birthday wishes poster for its renowned cinematographer Anend C. Chandran
విజయ్ దేవరకొండ "రౌడీ జనార్థన" మూవీ నుంచి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆనంద్ సి చంద్రన్ బర్త్ డే విశెస్ పోస్టర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

03 April 2026
Hyderabad

Star hero Vijay Deverakonda is starring in the highly anticipated film “Rowdy Janardhana,” produced under the prestigious banner Sri Venkateswara Creations. Leading producers Dil Raju and Shirish are backing the project, while talented young director Ravi Kiran Kola is helming the film. Set against a rural action drama backdrop, “Rowdy Janardhana” is being made as a grand pan-India project.

The film’s stunning and impactful visuals are being crafted by acclaimed cinematographer Anend C. Chandran. Known for his creative brilliance, he has earned the title “master of visual poetry” through his work in films like Premam, Helen, Bheeshma Parvam, Anandam, Gold, and Chhatha Paccha. On the occasion of his birthday, the team of “Rowdy Janardhana” released a special poster to extend their wishes.

Fans of Vijay Deverakonda, along with movie lovers, are eagerly waiting to experience this film on the big screen.

Cast
Vijay Deverakonda, Keerthy Suresh, and others

Technical Team
Production Designer – Dino Shankar
DOP – Anend C. Chandran
Banner – Sri Venkateswara Creations
Producers – Dil Raju, Shirish
Story and Direction – Ravi Kiran Kola

విజయ్ దేవరకొండ "రౌడీ జనార్థన" మూవీ నుంచి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆనంద్ సి చంద్రన్ బర్త్ డే విశెస్ పోస్టర్ రిలీజ్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ "రౌడీ జనార్థన". స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాకు బ్యూటిఫుల్, ఇంపాక్ట్ ఫుల్ విజువల్స్ అందిస్తున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆనంద్ సి చంద్రన్. ప్రేమమ్, హెలెన్, భీష్మపర్వం, ఆనందం, గోల్డ్, ఛతా పచ్చ వంటి ఎన్నో చిత్రాలకు క్రియేటివ్ విజువల్స్ అందించి మాస్టర్ ఆఫ్ విజువల్ పొయెట్రీగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ సి చంద్రన్. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ "రౌడీ జనార్థన" మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు రౌడీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.

నటీనటులు - విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, తదితరులు

టెక్నికల్ టీమ్

ప్రొడక్షన్ డిజైనర్ - డినో శంకర్
డీవోపీ - ఆనంద్ సి చంద్రన్
బ్యానర్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
ప్రొడ్యూసర్స్ - దిల్ రాజు, శిరీష్
స్టోరీ డైరెక్షన్ - రవికిరణ్ కోలా

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved