Sankranthiki Vasthunam First Song Godari Gattu Will Be Out On December 3rd
దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' నుంచి భీమ్స్ సిసిరోలియో సంగీతంలో రమణ గోగుల పాడిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు డిసెంబర్ 3న రిలీజ్
Victory Venkatesh will be seen as an ex-cop in the highly anticipated wholesome entertainer Sankranthiki Vasthunnam, directed by Anil Ravipudi under the banner of Sri Venkateswara Creations. Produced by Shirish and presented by Dil Raju, the movie is gearing up for Sankranthi’s release.
Today, the makers came up with an update regarding the film’s first song Godari Gattu. Bheems Ceciroleo scored the soundtracks for the movie. This song marks the comeback of Ramana Gogula who lent his vocals. Bhaskarabhatla penned the lyrics for this breezy romantic melody.
The song poster captures a tender moment between Venkatesh and Aishwarya Rajesh, set against the backdrop of a dreamy, moonlit night. The glowing full moon dominates the sky, casting its soft light over the couple enjoying a romantic moment amidst a picturesque, exotic setting.
Meenakshi Chaudhary, the other lead actress, is currently filming a song with Venkatesh in the breathtaking locales of Dehradun, Mussoorie, and Rishikesh.
Cinematography is handled by Sameer Reddy, while AS Prakash takes charge of the production design. Tammiraju is the editor, and the screenplay is written by S Krishna and G Adhinarayana. The action sequences are choreographed by V Venkat.
Sankranthiki Vasthunam is set for release on January 14th on Sankranthi.
Technical Crew:
Writer, Director: Anil Ravipudi
Presents: Dil Raju
Banner: Sri Venkateswara Creations
Producer: Shirish
Music: Bheems Ceciroleo
DOP: Sameer Reddy
Production Designer: A S Prakash
Editor: Tammiraju
Co-Writers: S Krishna, G Adhinarayana
Action Director: V Venkat
VFX: Narendra Logisa
దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' నుంచి భీమ్స్ సిసిరోలియో సంగీతంలో రమణ గోగుల పాడిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు డిసెంబర్ 3న రిలీజ్
విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్ గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ రోజు, మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టుకు సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. రమణ గోగుల పాడిన ఈ పాట ఆయన కమ్ బ్యాక్ ని సూచిస్తుంది. ఈ బ్రీజీ రొమాంటిక్ మెలోడీకి భాస్కరభట్ల రిరిక్స్ రాశారు.
సాంగ్ పోస్టర్ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య ఒక బ్యూటీఫుల్ మూమెంట్, వెన్నెల రాత్రి నేపథ్యంలో సెట్ చేయబడింది. పౌర్ణమి ఆకాశంలో అందంగా వుంది, అద్భుతమైన సెట్టింగ్స్ మధ్య రొమాంటిక్ మూమెంట్స్ ని ఆస్వాదిస్తున్న జంట ఆకట్టుకుంది.
హీరో వెంకటేష్, మరో హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలసి ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.