pizza

Introducing Indraaniel as the Menacing Mallesh in Shambala: A Mystical World
‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’ నుంచి ఇంద్రనీల్ పోషించిన మల్లేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల

You are at idlebrain.com > news today >

31 May 2025
Hyderabad

The eagerly anticipated supernatural thriller, Shambala: A Mystical World, continues to heighten excitement with the reveal of another compelling character. Following the impactful introduction of all the lead characters, the makers revealed the first look of other prominent cast. Today, they have now unveiled the powerful first look of Indraaniel as menacing Mallesh, sending shivers down the spines of eager audiences.

The poster presents him in a fierce and ferocious avatar, captured mid-shout, with a backdrop of villagers behind him. His intense gaze suggests the intense nature of the character.

Promising hero Aadi Saikumar headlines this mystical journey, directed by Ugandhar Muni and produced by Rajasekhar Annabhimoju and Mahidhar Reddy under the Shining Pictures banner. The film has been consistently generating strong buzz with its unique premise and intriguing character reveals.

The film boasts a talented ensemble cast including Archana Iyer, Swasika, Ravi Varma, Madhunandan, and Shivakarthik, all set within three distinct timelines, adding layers of complexity to the narrative.

With each new character reveal, the anticipation for Shambala: A Mystical World grows stronger. The release date for this captivating thriller is expected to be announced soon, promising an unforgettable cinematic experience.

‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’ నుంచి ఇంద్రనీల్ పోషించిన మల్లేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. ఇప్పటి వరకు ఈ ‘శంబాల’ నుంచి వచ్చిన పోస్టర్‌లు, పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు అందరిలోనూ ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ‘శంబాల’ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. తాజాగా ఇంద్రనీల్ పోషించిన మల్లేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ అతన్ని భయంకరమైన, క్రూరమైన రీతిలో చూపిస్తోంది. వెనకాల ఉన్న ఊరి ప్రజల్ని చూస్తుంటే ఏదో విధ్వంసం సృష్టించినట్టుగానే కనిపిస్తోంది. పోస్టర్‌లతోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ చిత్రయూనిట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ వంటి వారు నటిస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీ విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved