pizza

Sukumar Writings, Bunny Vas Works Join Hands for Exciting Film with Priyadarshi
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబోలో రాబోతున్న క్రేజీ మూవీ

You are at idlebrain.com > news today >

12 June 2026
Hyderabad

An exciting new combination is set to take shape in Tollywood. Successful producer Bunny Vas and acclaimed filmmaker Sukumar are joining hands to produce a film starring Priyadarshi in the lead role. The project will be jointly produced under the banners of Bunny Vas Works and Sukumar Writings. This intriguing collaboration has already generated considerable buzz among movie enthusiasts.

The makers are expected to announce further details soon, including the film’s director, supporting cast, and technical crew. As a producer and distributor, Bunny Vas has been associated with several successful films. Meanwhile, Sukumar, who delivered the pan-world blockbuster Pushpa 2: The Rule, is currently preparing for his next project with Mega Power Star Ram Charan.

Priyadarshi, too, has been carving a niche for himself with a series of interesting and diverse films. Naturally, this new collaboration has sparked significant interest among movie lovers.

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబోలో రాబోతున్న క్రేజీ మూవీ

టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంబో రెడీ అవుతోంది. ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ కాంబో మూవీ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు? అనేది త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

బన్నీ వాస్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా సూపర్ హిట్ మూవీస్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 వంటి పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ సన్నాహాల్లో ఉన్నారు. ప్రియదర్శి హీరోగా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న కొత్త సినిమా మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved